Rains In Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పటాన్‌చెరు, కూకట్‌పల్లి, మియాపూర్, మూసాపేట్‌లో వాన పడుతోంది. ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్‌లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లకిడికాపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటి, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో తెల్లవారుజాము నుంచే వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి వర్షం - అప్రమత్తమైన జీహెచ్ఎంసీ - RAINS IN HYDERABAD TODAY - RAINS IN HYDERABAD TODAY
Heavy Rains In Hyderabad : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
Published : Aug 12, 2024, 7:01 AM IST