ETV Bharat / state

వ్యాపారి దృష్టి మళ్లించి రూ. 64 లక్షలు దోపిడీ - దొంగలు అరెస్ట్​ - RAILWAY DSP ON THEFT CASE

విజయవాడ రైల్వేస్టేషన్‌లో జరిగిన చోరీ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు - ఈ నెల 25న దోపిడీ చేసిన రూ.64లక్షలు రికవరీ చేసిన పోలీసులు - ముగ్గురు అరెస్టు

Railway Police Solve Theft Case at Vijayawada Railway Station
Railway Police Solve Theft Case at Vijayawada Railway Station (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 6:01 PM IST

Railway Police Solve Theft Case at Vijayawada Railway Station : విజయవాడ రైల్వేస్టేషన్‌లో జరిగిన చోరీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. ఈ నెల 25న దోపిడీ చేసిన 64 లక్షల రూపాయలను రికవరీ చేసి నిందితులను అరెస్టు చేసినట్లు రైల్వే డీఎస్పీ రత్నరాజు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన బంగారం దుకాణం వ్యాపారి, సిబ్బంది బంగారం కొనుగోలు చేసేందుకు నగదుతో చెన్నై వెళ్తున్నారని తెలిపారు.

అప్పుడేే బంగారం దుకాణం వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు దృష్టి మళ్లించారని, అనంతరం డబ్బులు ఉన్న సూట్ కేసును విజయవాడ రైల్వే స్టేషన్‌లో చోరీ చేశారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారని రైల్వే డీఎస్పీ రత్నరాజు వివరించారు.

సీసీ కెమెరాల నుంచి తప్పించుకున్నాడు - టాటూతో దొరికేశాడు!

ఆరు కేసుల్లో నిందితుడు -అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు - చివరకు ఏం జరిగిందంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.