ETV Bharat / state

హైదరాబాద్​లో రూ.కోటి విలువైన డ్రగ్స్ పట్టివేత - నెైజీరియన్ సహా ముగ్గురి అరెస్టు - POLICE SEIZE DRUGS IN HYDERABAD - POLICE SEIZE DRUGS IN HYDERABAD

Police seize drugs in hyderabad : హైదరాబాద్​లో ముగ్గురు డ్రగ్స్‌ సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.10 కోట్ల విలువైన 256 గ్రాముల డ్రగ్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నైజీరియన్, డ్రగ్ డెలివరీ బాయ్, మరో నిందితుడు ఉన్నారు. ఈ డ్రగ్స్​ ముఠాను బంజారాహిల్స్ పోలీసులు, హెచ్ న్యూ పోలీసుల సంయుక్త కార్యాచరణతో పట్టుకున్నారు.

BANJARAHILLS POLICE SEIZE DRUGS
Police seize drugs in hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 5:04 PM IST

Police seize drugs in hyderabad : హైదరాబాద్​లో ముగ్గురు డ్రగ్స్‌ సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.10 కోట్ల విలువైన 256 గ్రాముల డ్రగ్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నైజీరియన్, డ్రగ్ డెలివరీ బాయ్, మరో నిందితుడు ఉన్నారు. ఈ డ్రగ్స్​ ముఠాను బంజారాహిల్స్ పోలీసులు, హెచ్ న్యూ పోలీసుల సంయుక్త కార్యాచరణతో పట్టుకున్నారు.

Police seize drugs in hyderabad : హైదరాబాద్​లో ముగ్గురు డ్రగ్స్‌ సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.10 కోట్ల విలువైన 256 గ్రాముల డ్రగ్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నైజీరియన్, డ్రగ్ డెలివరీ బాయ్, మరో నిందితుడు ఉన్నారు. ఈ డ్రగ్స్​ ముఠాను బంజారాహిల్స్ పోలీసులు, హెచ్ న్యూ పోలీసుల సంయుక్త కార్యాచరణతో పట్టుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.