Nellore Road Accident Today : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ-కారు ఢీకొని అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందిన ఘటన కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు మృతి - Nellore Road Accident Today - NELLORE ROAD ACCIDENT TODAY
Nellore Road Accident Today : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ-కారు ఢీకొని అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందిన ఘటన కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో జరిగింది.
Five People Die in Road Accident Nellore
Published : Apr 16, 2024, 2:09 PM IST