ETV Bharat / state

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - జీహెచ్​ఎంసీ కమిషనర్​గా ఆమ్రపాలి - IAS officers transfer in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 12:16 PM IST

Updated : Jun 24, 2024, 4:35 PM IST

IAS officers transfer in Telangana: రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 44 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాను నియమించింది.

IAS officers transfer in Telangana
IAS officers transfer in Telangana (ETV Bharat)

IAS Officers Transfer in Telangana : తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాను నియమించగా, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్​కు అవకాశం కల్పించింది. సంజయ్‌ కుమార్‌కు కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.

యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించగా, చేనేత, హస్త కళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యను నియమించింది. హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అహ్మద్‌ నదీమ్‌ అటవీ, పర్యావరణ శాఖలతో పాటుగా టీపీటీఆర్‌ఐ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Father's Day Special : ఉప్పొంగిన నాన్న గుండె - ట్రైనీ ఐఏఎస్​ కుమార్తెకు ఐపీఎస్​ తండ్రి సెల్యూట్​

జ్యోతి బుద్ధప్రసాద్​కు హౌసింగ్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవిని నియమించింది. రవాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబరితి కొనసాగనున్నారు. విద్యుత్‌ శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్​కు జెన్‌కో, ట్రాన్స్‌కో అదనపు బాధ్యతలను అప్పగించింది. జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్‌ను నియమించింది.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి : శ్రీదేవసేనను కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్‌గా కొనసాగించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌, సెర్ప్‌ సీఈవోగా ఉన్న డి.దివ్యకు ప్రజావాణి నోడల్‌ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్.ప్రకాష్‌రెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్‌వర్షిణి, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్‌కు పురపాలక శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా కె.అశోక్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా అనురాగ్‌ జయంతిని నియమించారు. ఐటీ ఉపకార్యదర్శిగా భవేష్‌ మిశ్రాను నియమించగా, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి.రవికి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TELANGANA: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎంత మంది అంటే?

బదిలీ అయిన ఐఏఎస్​లు వీరే :

  • పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌
  • కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌
  • యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌
  • చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్య
  • హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు
  • అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌
  • టీపీటీఆర్‌ఐ డీజీగా అహ్మద్‌ నదీమ్‌కు అదనపు బాధ్యతలు
  • ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా
  • ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాకు అదనపు బాధ్యతలు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కొనసాగనున్న సందీప్‌
  • వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ముఖ్యకార్యదర్శిగా రిజ్వి
  • జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి
  • హౌసింగ్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ముఖ్యకార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్‌
  • స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి
  • రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబరితి
  • విద్యుత్‌శాఖ కార్యదర్శిగా రొనాల్డ్‌ రోస్
  • జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్‌ రోస్‌కు అదనపు బాధ్యతలు
  • జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్‌
  • కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్‌గా శ్రీదేవసేన
  • హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌
  • సెర్ప్‌ సీఈవోగా డి.దివ్య
  • ప్రజావాణి నోడల్‌ అధికారిగా దివ్యకు అదనపు బాధ్యతలు
  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
  • రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన
  • పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్.ప్రకాష్‌రెడ్డి
  • ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్‌వర్షిణి
  • గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వి.పి.గౌతమ్‌
  • పురపాలక శాఖ డైరెక్టర్‌గా గౌతమ్‌కు అదనపు బాధ్యతలు
  • ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలు
  • జలమండలి ఎండీగా కె.అశోక్‌రెడ్డి
  • జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా అనురాగ్‌ జయంతి
  • ఐటీ ఉపకార్యదర్శిగా భవేష్‌ మిశ్రా
  • కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి.రవి
  • గ్రామీణాభివృద్ధి సీఈవోగా కె.నిఖిల
  • ఉద్యానవన డైరెక్టర్‌గా యాస్మిన్‌ బాషా
  • ఆయిల్‌ఫెడ్‌ ఎండీగా యాస్మిన్‌ బాషాకు అదనపు బాధ్యతలు
  • ప్రొటోకాల్‌ డైరెక్టర్‌గా ఎస్‌.వెంకట్రావు
  • వ్యవసాయ,సహకార సంయుక్త కార్యదర్శిగా జి.ఉదయ్‌కుమార్‌
  • పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌గా గోపికి అదనపు బాధ్యతలు
  • ఫిషరీస్‌ డైరెక్టర్‌గా ప్రియాంక
  • టూరిజం డైరెక్టర్‌గా ఐలా త్రిపాఠి
  • జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహా శబరి
  • రాష్ట్ర ఆర్థికసంఘం ఎండీగా కాత్యాయని దేవి
  • పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నర్సింహారెడ్డి
  • సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నర్సింహారెడ్డికి అదనపు బాధ్యతలు
  • వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు
  • జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా హెచ్‌.కె. పాటిల్
  • జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా అపూర్వ్‌ చౌహన్‌
  • ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య
  • భద్రాచలం ఐటీడీఏ పీవోగా రాహుల్‌
  • మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి
  • జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా ఉపేందర్‌రెడ్డి
  • టీజీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తి

ఏపీలో 21 మంది ఐఏఎస్​లకు స్థాన చలనం - మార్పు మొదలైనట్లే! - IAS TRANSFERS in AP

Last Updated : Jun 24, 2024, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.