Liquor Stores will Closed Tomorrow in Telangana : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం వైన్స్‌లు మూతపడనున్నాయి. మళ్లీ గురువారం ఉదయం వరకు ఎవరూ మద్యం దుకాణాలను తెరవకూడదని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - రేపు వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ - Wine Shops will Close on WEDNESDAY - WINE SHOPS WILL CLOSE ON WEDNESDAY
Liquor Stores will Close Tomorrow in Telangana : శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రేపు వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు ఎవరూ మద్యం దుకాణాలను తెరవకూడదని పోలీసులు వెల్లడించారు.
Published : Apr 16, 2024, 6:42 PM IST