ETV Bharat / state

నేవీ క్వార్టర్స్‌లో గోల్డ్​ స్నేక్​ - ఆసక్తిగా తిలకించిన స్థానికులు - KING COBRA IN GOLDEN COLOUR

విశాఖలోని నేవీ క్వార్టర్స్‌లో బంగారు వర్ణంలో ఉన్న నాగుపాము

KING_COBRA_IN_GOLDEN_COLOUR
KING_COBRA_IN_GOLDEN_COLOUR (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 8:57 AM IST

King Cobra in Golden Colour in Visakha : విశాఖ యారాడ డాల్ఫిన్‌ హిల్స్‌పై ఉన్న నేవీ క్వార్టర్స్‌లో పడగ కింద బంగారు వర్ణంలో ఉన్న నాగుపామును స్నేక్‌ క్యాచర్‌ నాగరాజు శ్రమించి పట్టుకున్నారు. నేవీ ఉద్యోగి షెడ్డులో కారు తీసే సమయంలో నాగుపాము కనిపించడంతో స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఈ పాము పడగకు ముందు, వెనుక బంగారు వర్ణంలో ఉండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఇలా బంగారు వర్ణంలో ఉన్న పామును తొమ్మిదేళ్ల క్రితం చూసినట్లు స్నేక్‌ క్యాచర్‌ నాగరాజు తెలిపారు.

'కింగ్ ​కోబ్రాకు కష్టమొచ్చింది'- ఆడ కోబ్రా వెళ్లిపోవడంతో గుడ్ల సంరక్షణ - KING COBRA EGGS

ఏ'మడ'గలేరనే ధీమా! జగనన్న కాలనీల ముసుగులో మడ అడవుల విధ్వంసం - YSRCP Destroyed Mangroves

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.