ETV Bharat / state

విదేశాలకు వెళ్లాలి, అనుమతివ్వండి - సీబీఐ కోర్టులో జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లు - YS Jagan Foreign Tour Petition - YS JAGAN FOREIGN TOUR PETITION

CBI Court on Jagan Foreign Tour Petition : విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ మాజీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

CBI Court on Jagan and Vijayasai Reddy Foreign Tour Petition
CBI Court on Jagan Foreign Tour Petition (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 7:20 PM IST

CBI Court on Jagan and Vijaya Sai Reddy Foreign Tour Petition : విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరుగా సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జగన్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. సెప్టెంబరులో యూకే వెళ్లేందుకు జగన్‌ అనమతి కోరారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై వాదానలు పూర్తి కాగా, తీర్పు ఈ నెల 30కి వాయిదా పడింది. సెప్టెంబరు, అక్టోబరులో యూరప్‌ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి అనుమతి కోరారు.

వైఎస్​ జగన్​ సెక్యూరిటీ పిటిషన్ - 3 వారాలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు - YS JAGAN SECURITY PETITION

జగన్‌ అక్రమాస్తుల కేసు - సీబీఐ అఫిడవిట్‌పై అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం - SC on Jagan Illegal Assets Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.