ETV Bharat / state

12 మంది ఐపీఎస్‌ల బదిలీ- రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి - రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి

IPS Officers Transfers in Telangana : రాష్రంలో మరో 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాచకొండ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ మీద వెళ్లిన సుధీర్‌ బాబును మల్టీజోన్‌-2 ఐజీగా నియమించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్​ను బదిలీ చేసింది.

12 IPS Transfers
ips-officers-transfers-in-telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 9:22 PM IST

Updated : Feb 12, 2024, 10:44 PM IST

IPS Officers Transfers in Telangana : రాష్రంలో మరో 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాచకొండ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ మీద వెళ్లిన సుధీర్‌ బాబును మల్టీజోన్‌-2 ఐజీగా నియమించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్​ను బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బదిలీ చేసిన ఐపీఎస్‌ల వివరాలు :

  • మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు
  • రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి
  • రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు
  • సైబరాబాద్‌ ట్రాఫిక్ సంయుక్త సీపీగా జోయల్ డేవిస్‌
  • సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌
  • ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు
  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్‌
  • ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్‌
  • హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌
  • పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌ నియామకం
  • హైదరాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా సాధన రష్మి పెరుమాళ్‌
  • పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ డీజీపీ కార్యాలయం

నవీన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్‌ ఇంటి వ్యవహారంలో నవీన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీల బదిలీ

CM Revanth Reddy on GO Number 46 : జీవో నం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. పోలీసుశాఖలో ఎంపిక ప్రక్రియ పూర్తయిన 15,750 పోస్టులకు నియామకపత్రాలు అధికారులు సూచించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుందామని రేవంత్‌ తెలిపారు.

ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలపై.. హైకోర్టులో పిటిషన్‌

Police Recruitment in Telangana : గత ప్రభుత్వం 2022 మార్చిలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్(Police Jobs Notificataion) జారీ చేసిన విషయాన్ని అధికారులు సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు. 2023 అక్టోబర్ 4కి 15,750 పోస్టులకు సెలక్షన్‌ ప్రాసస్‌ పూర్తయిందన్నారు. కోర్టులో కేసు వేయడంలో ఆ నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలివ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. దీంతో 15,750 పోస్టులకు నియామక పత్రాలు ఇవ్వాలని ఏజీ సూచించారు. నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని ఏజీ, అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌ల బదిలీ, క్రైమ్స్ జాయింట్ సీపీగా రంగనాథ్‌

పోలీసుల అదుపులో సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్

Last Updated : Feb 12, 2024, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.