ETV Bharat / state

విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం - రూ. 50 వేలు జరిమానా

విజయబాబుకు 50 వేలు జరిమానా విధించిన హైకోర్టు - రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేశారని సీరియస్

high_court_serious_on_vijayababu
high_court_serious_on_vijayababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 58 minutes ago

High Court serious on Vijayababu: అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయబాబుకు రూ.50 వేలు జరిమానా విధించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సామాజిక కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని విజయబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజకీయ ఉద్దేశంతోనే విజయబాబు పిటిషన్‌ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల్లో లీగల్‌ సర్వీసు అథారిటీలో 50వేలు చెల్లించాలని విజయబాబును ఆదేశించింది.

"మీరేంటో, మీ విధానాలేంటో!" - తిరుమలలో వైఎస్సార్సీపీ నేత ఫొటోషూట్

ఏపీ పర్యాటకానికి కేంద్రం మెరుగులు - అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు అభివృద్ధి

Last Updated : 58 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.