Group1 Main Canceled in Andhra Pradesh : 2018 గ్రూప్-1 మెయిన్స్‌పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో పరీక్షను మరోసారి నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమంటూ హైకోర్టు పేర్కొంది. మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన హైకోర్టు మళ్లీ పరీక్ష నిర్వహించి 6 వారాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు - Group1 Main Canceled in AP
Group1 Main Canceled in Andhra Pradesh : 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మళ్లీ పరీక్ష నిర్వహించి 6 వారాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది.
Published : Mar 13, 2024, 12:39 PM IST