Cylinder Blast in vanasthalipuram : వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో పేలుడు ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రైతుబజార్ సమీపంలోని ఓ పంక్చర్‌షాపులో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో పంక్చర్‌షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదసమయంలో పంక్చర్‌షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన మంటలను ఆర్పేశారు.
వనస్థలిపురంలో సిలిండర్ పేలుడు- తప్పిన ప్రాణాపాయం - cylinder blast in vanasthalipuram
Cylinder Blast in vanasthalipuram : వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో పేలుడు ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రైతుబజార్ సమీపంలోని ఓ పంక్చర్‌షాపులో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
![వనస్థలిపురంలో సిలిండర్ పేలుడు- తప్పిన ప్రాణాపాయం Fire Blast In vanasthalipuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-03-2024/1200-675-21032076-thumbnail-16x9-vanasthalipuram-blast.jpeg?imwidth=3840)
Fire Blast In vanasthalipuram
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 20, 2024, 5:53 PM IST
|Updated : Mar 20, 2024, 6:28 PM IST
Cylinder Blast in vanasthalipuram : వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో పేలుడు ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రైతుబజార్ సమీపంలోని ఓ పంక్చర్‌షాపులో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో పంక్చర్‌షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదసమయంలో పంక్చర్‌షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన మంటలను ఆర్పేశారు.
Last Updated : Mar 20, 2024, 6:28 PM IST