ETV Bharat / state

అరకులో చలి ఉత్సవాలు - హెలికాప్టర్​లో అందాలు చూసేయండి - ARAKU WINTER FESTIVAL

అరకు చలి ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు - ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ రైడ్ ప్రారంభం - శుక్రవారం ప్రారంభమై ఆదివారంతో ముగియనున్న ఉత్సవాలు

Araku_Winter_Festival
Araku_Winter_Festival (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 5:39 PM IST

Extensive Arrangements for Araku Winter Festival: అరకు చలి ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించే చలి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఆదివారంతో ముగియనున్నాయి. అయితే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్​ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ రైడ్ కోసం పర్యటకులకు 4 వేల రూపాయలను ప్రవేశ రుసుముగా నిర్ణయించారు.

3 రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన ఆచార వ్యవహారాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఒడిశా, ఛత్తీస్ గడ్, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో పరిధిలోని కళాకారులతో వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారి యంతాంగం అన్ని చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అరకు చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో కోటి రూపాయలు నిధులు విడుదల చేసింది.

ఏపీలో 'వాట్సప్‌ గవర్నెన్స్‌' - దేశంలోనే తొలిసారి 161 సేవలకు శ్రీకారం

సత్తా చాటిన ఏటికొప్పాక బొమ్మలు - మూడో ఉత్తమ శకటంగా ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.