Endowment Department Collecting Details on Ghee Quality in all Temples: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కాకరేపుతున్న వేళ దేవాదాయశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో వాడే ఆవు నెయ్యి నాణ్యత వివరాలు సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీయనుంది. ఆవు నెయ్యి కొనుగోళ్లు, ధరల వివరాలపై ఆరా తీయనుంది. ఈ క్రమంలో ఆలయాలు విజయ, విశాఖ డెయిరీల్లో కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. ఆవు నెయ్యి కొనుగోళ్ల విధివిధానాలు ఖరారు చేసే యోచనలో దేవాదాయశాఖ ఉంది. గత ప్రభుత్వ తప్పిదాలు మళ్లీ జరగకుండా దేవాదాయశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. టీటీడీలో జరిగిన తప్పిదాలు మిగతా ఆలయాల్లో జరగకుండా జాగ్రత్తలు పడుతోంది.
అప్రమత్తమైన దేవాదాయశాఖ - ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా - Collecting Details on Ghee Quality - COLLECTING DETAILS ON GHEE QUALITY
Endowment Department Collecting Details on Ghee Quality in all Temples: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కాకరేపుతున్న వేళ దేవాదాయశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో వాడే ఆవు నెయ్యి నాణ్యత వివరాలు సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీయనుంది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2024, 9:28 PM IST