CM Revanth Reddy Delhi Tour : దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth) బిజిబిజిగా గడుపుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత తొలిసారిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మిగిలిన లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ - cm revanth reddy delhi tour
CM Revanth Reddy Delhi Tour : దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజిబిజిగా గడుపుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత తొలిసారిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మిగిలిన లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తున్నారు.

cm revanth reddy delhi tour

Published : Mar 18, 2024, 5:22 PM IST