ETV Bharat / state

ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? - అయితే అస్సలు లిఫ్ట్ చేయకండి

అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్​ క్రైమ్ పోలీసులు - తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్​ చేయొద్దంటూ సూచనలు

Save From Cyber Fraud And Digital Arrest
Save From Cyber Fraud And Digital Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Save From Cyber Fraud And Digital Arrest : అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా +37052529259, +56322553736, +255901130460, +94777455913, +37127913091 ఇలాంటి నంబర్లతో ఫోన్‌ వస్తే ఎత్తకూడదని తెలిపారు. ప్రధానంగా (+371) (లాత్వియా), +381 (సెర్బియా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా), +375 (బెలారస్‌), +563 (లోవా), వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో రింగ్‌ చేసి, ఎత్తిన తర్వాత హ్యాంగ్‌ చేస్తారని వివరించారు.

ఇంజినీరింగ్​ విద్యార్థికి వీడియో కాల్ - లిఫ్ట్​ చేస్తే నగ్నంగా అందమైన యువతి - కట్​ చేస్తే?

తిరిగి ఫోన్ చేస్తే మన ఫోన్​లోని కాంటాక్ట్‌ జాబితాతో పాటు బ్యాంకు, క్రెడిట్‌ కార్డు ఇతర వివరాలు కేవలం 3 సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలా చేస్తే మీ సిమ్‌ కార్డుని యాక్సెస్‌ చేయడానికి, మీ ఖర్చుతో కాల్‌ చేయడానికి, మిమ్మల్ని నేరస్థుడిగా చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా గుర్తించాలని చెప్పారు.

సైబర్ కేటుగాళ్ల 'డిజిటల్ అరెస్టు' అస్త్రం - కొత్తవారు కనిపిస్తే బాధితుల్లో కలవరం

రూ.19 వేలకు ఆశపడి - రూ.10.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - అమ్మాయి చెప్పింది కదా అని నమ్మి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.