Anganwadis Protest in Hyderabad : పెండింగ్ బిల్లులు చెల్లింపు, పెంచిన వేతనాల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. దీంతో ఐసీడీఎస్ డైరెక్టర్‌తో అంగన్వాడీలు చర్చలు జరిపారు. ఈ చర్చలు కాస్త విజయవంతం అయ్యాయి. అంగన్వాడీల డిమాండ్లపై సానుకూలంగా ఐసీడీఎస్ డైరెక్టర్ స్పందించారు. ప్రభుత్వంతో చర్చించాక డిమాండ్లు పరిష్కరిస్తామని తెలిపారు. ఐసీడీఎస్ డైరెక్టర్ హామీతో అంగన్వాడీలు ఆందోళన విరమించారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అంగన్వాడీల డిమాండ్లకు ఐసీడీఎస్ ఓకే - 'సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తాం' - Anganwadis Discussion with ICDS - ANGANWADIS DISCUSSION WITH ICDS
Anganwadis Discussions were Successful : పెండింగ్ బిల్లుల చెల్లింపు, పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీల చర్చలు సఫలం అయ్యాయి. ఐసీడీఎస్ డైరెక్టర్‌తో అంగన్వాడీల చర్చలు విజయవంతంగా ముగిశాయి. ప్రభుత్వంతో చర్చించి డిమాండ్లు పరిష్కరిస్తామని ఐసీడీఎస్ డైరెక్టర్ తెలిపారు. దీంతో ఆందోళనను వారు విరమించారు.
Published : Jul 19, 2024, 3:49 PM IST