ETV Bharat / state

LIVE UPDATES : అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధం: సీఎం - AP ASSEMBLY SESSIONS - AP ASSEMBLY SESSIONS

AP ASSEMBLY SESSIONS
AP ASSEMBLY SESSIONS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 9:18 AM IST

Updated : Jul 25, 2024, 3:28 PM IST

Andhra Pradesh Assembly Sessions Live Updates: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శాసనసభ వేదికగా శ్వేతపత్రం విడుదల చేశారు. అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు.

LIVE FEED

3:24 PM, 25 Jul 2024 (IST)

అసెంబ్లీ రేపటికి వాయిదా

అసెంబ్లీ రేపటికి వాయిదా

3:24 PM, 25 Jul 2024 (IST)

  • 24 క్లేమోర్‌ మైన్స్‌ పేల్చి నన్ను చంపేందుకు ప్రయత్నించినా భయపడలేదు : సీఎం
  • అసెంబ్లీలో నాకు జరిగిన అన్యాయానికి తొలిసారి కన్నీళ్లు పెట్టాను : సీఎం
  • సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం తెస్తాను: సీఎం
  • మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వదిలిపెట్టను: సీఎం
  • మహిళలపై ఎన్డీఏ సభ్యులు అసభ్య పోస్టులు పెట్టినా ఉపేక్షించను: సీఎం

3:16 PM, 25 Jul 2024 (IST)

  • పవన్‌కల్యాణ్‌ చెప్పినట్లు లా అండ్‌ ఆర్డర్‌పై లోతైన చర్చ చేయాలి: సీఎం
  • లా అండ్‌ ఆర్డర్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది: సీఎం
  • తర్వాత వచ్చే సెషన్‌లో లా అండ్‌ ఆర్డర్‌పై ప్రత్యేక చర్చ పెడదాం
  • శాంతిభద్రతల విషయంలో ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలబెడతాం: సీఎం
  • రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తాం: సీఎం చంద్రబాబు
  • అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధం: సీఎం
  • అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి
  • ఎన్డీఏ సభ్యులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని తీసుకురావద్దు
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్న శిక్షిస్తాం
  • నాకు ప్రాణసమానమైన కార్యకర్తలను పోగొట్టుకున్నాను: సీఎం
  • కక్ష సాధింపులు తీర్చుకునేందుకు మనకు ప్రజలు అధికారం ఇవ్వలేదు
  • అక్రమ కేసులపై కమిషన్‌ వేసేందుకు ఆలోచిస్తున్నా: సీఎం చంద్రబాబు

3:16 PM, 25 Jul 2024 (IST)

  • లా అండ్‌ ఆర్డర్‌పై మరింత లోతుగా చర్చించాలి: డిప్యూటీ సీఎం పవన్‌
  • లా అండ్‌ ఆర్డర్‌పై అసెంబ్లీలో మరో సెషన్‌ నిర్వహించాలి: పవన్‌కల్యాణ్‌

3:06 PM, 25 Jul 2024 (IST)

  • అక్రమ కేసులపై త్వరితగతిన అధ్యయనం చేయాలి : రఘురామ
  • వైకాపా నేతల స్వార్థం కోసం ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టారు : చింతమనేని
  • ప్రతిపక్ష నేతలపై గతంలో పెట్టిన అక్రమ కేసులను తొలగించాలి : చింతమనేని

2:58 PM, 25 Jul 2024 (IST)

జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు : సీఎం

  • వివేకా హత్య కేసులో మెుదట గుండెపోటు అని, తర్వాత హత్య అన్నారు : సీఎం
  • అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ వెళ్తే అడ్డుకున్నారు: సీఎం
  • నా రాజకీయ చరిత్రలో జగన్‌ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు : సీఎం
  • దేశంలో అత్యంత సీనియర్‌ నాయకుడిని నేను: చంద్రబాబు : సీఎం
  • టాటా, రిలయన్స్‌ సంస్థల అధినేతలకంటే ఎక్కువ సంపాదించాలనేదే జగన్ కోరిక : సీఎం
  • జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు : సీఎం

2:50 PM, 25 Jul 2024 (IST)

గతంలో జగన్‌ ఇంటి సమీపంలోనే మహిళపై గ్యాంగ్‌ రేప్‌ చేశారు : సీఎం

  • సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన టీచర్లపై కేసులు పెట్టారు : సీఎం
  • వైకాపా హయాంలో టీచర్లపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్షిస్తా: సీఎం
  • వైకాపా హయాంలో పలువురు మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టారు: సీఎం
  • బాధలు చెప్పుకోవడానికి జగన్‌ ఇంటికి వెళ్తే ఆరుద్రను చిత్రహింసలు పెట్టారు : సీఎం
  • డ్రైవర్‌ను చంపి వైకాపా ఎమ్మెల్సీ డోర్‌ డెలివరీ చేశారు : సీఎం
  • వైకాపా హయాంలో 300 మంది బీసీలను హత్య చేశారు : సీఎం
  • గతంలో జగన్‌ ఇంటి సమీపంలోనే మహిళపై గ్యాంగ్‌ రేప్‌ చేశారు : సీఎం
  • మహిళపై సామూహిక హత్యాచారం జరిగినా జగన్‌ స్పందించలేదు : సీఎం
  • దొంగతనం నెపం వేసి అబ్దుల్‌ సలాం మరణానికి కారణమయ్యారు : సీఎం
  • జగన్‌ హయాంలో దేవాలయాలపై దాడులు జరిగాయి : సీఎం
  • జగన్‌ హయాంలో అంతర్వేది రథాన్ని తగలబెట్టారు : సీఎం

2:22 PM, 25 Jul 2024 (IST)

జై జగన్‌ అనలేదని దారుణంగా చంపారు: సీఎం

  • శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • తెదేపా, జనసేన కార్యాలయాలపై దాడులు చేశారు: సీఎం
  • జై జగన్‌ అనలేదని తోట చంద్రయ్యను దారుణంగా చంపారు: సీఎం
  • శాంతిభద్రతలు విఫలమయ్యాయని వైకాపా నేతలు దిల్లీలో నిరసన తెలుపుతున్నారు: సీఎం
  • లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా నిర్వర్తించడం ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత : సీఎం
  • తప్పుడు రాజకీయాలు చేస్తే సహించం: సీఎం
  • ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలను నియంత్రించడానికి జీవో 1 తీసుకొచ్చారు : సీఎం

2:13 PM, 25 Jul 2024 (IST)

నాటి సీఎం ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నీచర్‌ ఉంది: సీఎం

  • పులివెందులలో పోటీ చేసిన రవీంద్రనాథ్‌పై కేసుపెట్టి జైలులో పెట్టారు: సీఎం
  • సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ధూళిపాళ్లను జైలులో పెట్టారు: సీఎం
  • ప్రభుత్వాధికారులపై దాడి చేశారని కూన రవికుమార్‌పై కేసులు పెట్టారు: సీఎం
  • మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు: సీఎం
  • ఫర్నీచర్‌ దుర్వినియోగం చేశారని కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారు: సీఎం
  • అవమానంతో బతకలేనని కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు: సీఎం
  • నాటి సీఎం ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నీచర్‌ ఉంది: సీఎం
  • వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు: సీఎం
  • అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు పెట్టారు: సీఎం
  • అచ్చెన్న ఆరోగ్యం సరిగా లేకపోయినా 600 కి.మీ వాహనంలో తిప్పారు: సీఎం
  • సంబంధం లేకపోయినా ప్రశ్నాపత్రం లీకైందని నారాయణపై కేసుపెట్టారు: సీఎం
  • రఘురామను లాకప్‌లో చిత్రహింసలు పెట్టారు: సీఎం
  • చిత్రహింసల వీడియో చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారు: సీఎం
  • ఐదేళ్లు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ వెళ్లకుండా చేశారు: సీఎం
  • ఎంపీ రఘురామకు సొంత నియోజకవర్గంలో కూడా భద్రత లేని పరిస్థితి: సీఎం

1:56 PM, 25 Jul 2024 (IST)

గత పాలనలో మానసికంగా, శారీరకంగా మనోవేదన పడ్డారు: సీఎం

  • గత పాలనలో మానసికంగా, శారీరకంగా మనోవేదన పడ్డారు: సీఎం
  • పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారు: సీఎం
  • మండలిలో 3 రాజధానుల బిల్లు విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారు: సీఎం
  • మండలి ఛైర్మన్‌ పనిచేయకుండా చేసి గొడవపడ్డారు: సీఎం
  • గత పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది: సీఎం
  • ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు: సీఎం
  • పోలీసులు వైఎస్సార్సీపీ నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారు: సీఎం
  • వైఎస్సార్సీపీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్‌లు ఉండవు.. వీఆర్‌లో ఉంచేవారు: సీఎం
  • ఐదేళ్లపాటు వీఆర్‌లో ఉన్న అధికారులు కూడా ఉన్నారు: సీఎం
  • పోలీసు వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు: సీఎం
  • బాబ్లీ కేసు తప్ప నాపై గతంలో ఎప్పుడూ కేసులు లేవు: సీఎం
  • వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాపై 17 కేసులు పెట్టారు: సీఎం
  • పవన్‌ కల్యాణ్‌పై ఏడు కేసులు పెట్టారు: సీఎం
  • ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు యత్నించారు: సీఎం
  • జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై అతి ఎక్కువగా 60కి పైగా కేసులు పెట్టారు: సీఎం
  • పల్లా శ్రీనివాసరావుకు చెందిన ఇంటిని కూల్చివేసే పరిస్థితి: సీఎం
  • ఇటీవల పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చింది

1:47 PM, 25 Jul 2024 (IST)

రౌడీలపై ఉక్కుపాదం మోపాం: సీఎం

  • రౌడీలపై ఉక్కుపాదం మోపాం.. పీడీ చట్టం ప్రయోగించాం: సీఎం
  • సరిగా శాంతిభద్రతల నిర్వహణతో ప్రతి ఒక్కరిలో నమ్మకం వచ్చింది: సీఎం
  • దాదాపు 14,770 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం: సీఎం
  • పోలీసులు బాధ్యతగా పనిచేయాలని బాడీ వోర్న్‌ కెమెరాలు పెట్టాం: సీఎం
  • చోరీల నియంత్రణకు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశాం: సీఎం
  • సమావేశాల పర్యవేక్షణకు మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు పెట్టాం: సీఎం
  • నేరాలు, దొంగతనాలు జరగకుండా ముందుగానే పట్టుకునే వ్యవస్థ తెచ్చాం: సీఎం
  • ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ తీసుకువచ్చాం: సీఎం

1:39 PM, 25 Jul 2024 (IST)

శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

  • ఒకప్పుడు కొన్ని గ్రామాలకే ఫ్యాక్షనిజం పరిమితమైంది: చంద్రబాబు
  • ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై శ్రద్ధపెట్టాం: చంద్రబాబు
  • రాజకీయాలను ఉపయోగించుకుని ఫ్యాక్షన్‌ నియోజకవర్గాలుగా చేశారు: సీఎం
  • సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలనే దృఢసంకల్పంతో వెళ్లాం: సీఎం
  • రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణం: సీఎం
  • గతంలో హైదరాబాద్‌లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణచివేశాం: సీఎం
  • హైదరాబాద్‌ మతసామరస్యానికి విఘాతం లేకుండా చేశాం: సీఎం
  • హైదరాబాద్‌ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారింది: సీఎం
  • గ్రేహౌండ్స్‌, ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాం: సీఎం

1:33 PM, 25 Jul 2024 (IST)

కాసేపట్లో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల

  • కాసేపట్లో వైఎస్సార్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల
  • శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
  • మండలిలో శ్వేతపత్రం విడుదల చేయనున్న హోం మంత్రి అనిత

1:19 PM, 25 Jul 2024 (IST)

రైతులకు పెట్టుబడి సాయంపై మండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలు

  • పంటలబీమా బకాయిల చెల్లింపు, రైతులకు పెట్టుబడి సాయంపై మండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలు
  • ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
  • 2019-24 లో అర్హులకు పంటల బీమా సొమ్మును ఇవ్వకుండా మోసం చేసింది: అచ్చెన్నాయుడు
  • ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1,393.కోట్లు బీమా సంస్థలకు చెల్లించలేదు: అచ్చెన్నాయుడు
  • ఐదేళ్లలో రబీ సీజన్‌లో పంటల బీమా పథకం ప్రీమియం చెల్లించలేదు: అచ్చెన్నాయుడు
  • రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు: అచ్చెన్నాయుడు
  • ఓసీ కేటగిరిలో ఉన్న కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు: అచ్చెన్నాయుడు
  • భూ యజమాని సంతకం పెడితేనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చింది: అచ్చెన్నాయుడు
  • 2016లో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టం సమర్థంగా ఉంది: అచ్చెన్నాయుడు
  • టీడీపీ ప్రభుత్వంలో ఆ చట్టాన్ని అమలు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది: అచ్చెన్న
  • 2016నాటి కౌలు రైతుల చట్టాన్ని పునరుద్ధరిస్తాం: అచ్చెన్నాయుడు
  • కౌలు రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది: అచ్చెన్న

1:18 PM, 25 Jul 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు జరిగాయి: కొల్లు రవీంద్ర

  • మోనజైట్, సిలికాన్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై ఎమ్మెల్సీల ప్రశ్న
  • ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానమిచ్చిన గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
  • గార, భీమిలి బీచ్‌లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమే: కొల్లు రవీంద్ర
  • ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి తవ్వకాలు జరిపి దోచుకున్నారు: కొల్లు రవీంద్ర
  • గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారు: కొల్లు రవీంద్ర
  • రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు జరిగాయి: కొల్లు రవీంద్ర
  • గనుల శాఖలో మైనింగ్ ద్వారా రూ.20వేల కోట్ల అవినీతి జరిగింది: కొల్లు రవీంద్ర
  • గత అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకున్నారు: కొల్లు రవీంద్ర
  • ప్రస్తుతం అన్ని చోట్లా డిపార్టుమెంటల్ విచారణ జరుగుతోంది: కొల్లు రవీంద్ర
  • గనుల శాఖలో దోపిడీ తేల్చేందుకు సీబీసీఐడీ విచారణ జరపాలని సీఎంను కోరాం: మంత్రి
  • సీఎం ఆదేశిస్తే సీబీసీఐడీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: కొల్లు రవీంద్ర

1:07 PM, 25 Jul 2024 (IST)

ధరల పెరుగుదలపై మండలిలో సభ్యుల ప్రశ్నలు

  • ధాన్యం సేకరణ, నిత్యావసర ధరల పెరుగుదలపై మండలిలో సభ్యుల ప్రశ్నలు
  • ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్
  • గత ప్రభుత్వం ధాన్యం సేకరించి రూ.2,763 కోట్లు బకాయిలు పెట్టింది: మనోహర్‌
  • ధాన్యం సేకరణ కోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి అప్పుచేసింది: మనోహర్‌
  • గత ప్రభుత్వం రూ.39,550కోట్ల అప్పులు చేసింది: మంత్రి నాదెండ్ల మనోహర్‌
  • రుణాలు తెచ్చిన గత ప్రభుత్వం బకాయిలు మాత్రం చెల్లించలేదు: మంత్రి మనోహర్‌
  • మా ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.2వేల కోట్ల బకాయిలు చెల్లించాం: మంత్రి
  • ధాన్యం సేకరణకు సంబంధించిన బకాయిలు పదిరోజుల్లో చెల్లిస్తాం: నాదెండ్ల మనోహర్‌
  • మిగిలిన రూ.674 కోట్ల బకాయిలు పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తాం: నాదెండ్ల మనోహర్‌
  • పెరిగిన నిత్యావసర ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తాం: మనోహర్‌
  • రైతుబజార్లలో కందిపప్పు, బియ్యం రాయితీపై అందిస్తున్నాం: మనోహర్‌
  • నాణ్యత లేకుండా వస్తువులను పంపిణీ చేసిన 19సంస్థలపై చర్యలు తీసుకున్నాం: మనోహర్‌

1:06 PM, 25 Jul 2024 (IST)

ఈ వ్యర్థాలను సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది: పవన్‌

  • రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్న
  • ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్
  • దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదు: పవన్‌
  • ఈ వ్యర్థాలను సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది: పవన్‌
  • ఈ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది: పవన్‌
  • రాష్ట్రంలో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగింది: పవన్‌
  • రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు: పవన్‌
  • ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం: పవన్‌

11:33 AM, 25 Jul 2024 (IST)

ఇప్పటికీ టీడీపీ వాళ్లపై వైఎస్సార్సీపీ దాడులు కొనసాగుతున్నాయి

  • ఇప్పటికీ టీడీపీ వాళ్లపై వైఎస్సార్సీపీ దాడులు కొనసాగుతున్నాయి: అనిత
  • మాపైనే దాడులు చేస్తూ దిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు: అనిత
  • రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని దిల్లీలో జగన్‌ అబద్దాలు చెప్పారు: అనిత
  • హత్యకు గురైనవారి పేర్లు అడిగితే జగన్‌ చెప్పలేకపోయారు: అనిత
  • అసెంబ్లీకొచ్చి హత్యకు గురైనవారి పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా?: అనిత
  • అసెంబ్లీకి వచ్చి అడగకుండా.. దిల్లీలో మాట్లాడితే ఏం లాభం?: అనిత
  • రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్‌ కుట్ర చేస్తున్నారు: అనిత

11:27 AM, 25 Jul 2024 (IST)

ఐదేళ్లు జరిగింది జగన్‌ మర్చిపోయారు

  • ఐదేళ్లు జరిగింది జగన్‌ మర్చిపోయారు: హోంమంత్రి అనిత
  • శాంతిభద్రతలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
  • తప్పులు జరిగాయని తెలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
  • తప్పులు చేసిన వారి గురించి రెడ్‌బుక్‌ ఉంది

10:46 AM, 25 Jul 2024 (IST)

ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్‌ దిల్లీ వెళ్లినట్లుంది: పయ్యావుల

  • ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్‌ దిల్లీ వెళ్లినట్లుంది: పయ్యావుల
  • దిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి రావాలి: పయ్యావుల కేశవ్‌
  • జగన్ చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెట్టాలి: పయ్యావుల కేశవ్‌
  • సభలో చర్చించి సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: పయ్యావుల
  • దిల్లీ రోడ్లపై శాంతిభద్రతలపై గగ్గోలు పెట్టడం దేనికి?: పయ్యావుల కేశవ్‌
  • శాంతిభద్రతలపై అసెంబ్లీకి వచ్చి జగన్ చర్చించాలి: పయ్యావుల కేశవ్‌
  • రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం ఉంటే అసెంబ్లీలో చర్చించాలి: పయ్యావుల కేశవ్‌
  • ఇవాళే శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం: పయ్యావుల కేశవ్‌

10:28 AM, 25 Jul 2024 (IST)

మరిన్ని యూనిట్లు స్థాపించేందుకు కృషి చేస్తాం

  • ఈ-వేస్టుకు సంబంధించి మరిన్ని యూనిట్లు స్థాపించేందుకు కృషి చేస్తాం: పవన్ కల్యాణ్​

10:26 AM, 25 Jul 2024 (IST)

పూర్తి అయిన ఇళ్లను లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదు

  • గత ప్రభుత్వం పాలనలో కుంటి సాకులు చెప్పి 51 వేల ఇళ్లను రద్దు చేశారు: టీడీపీ ఎమ్మెల్యే గణబాబు
  • 2019 నాటికే 2 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని కేంద్రం చెప్పింది
  • పూర్తి అయిన 2 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదు
  • చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే కారణంతో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదు
  • టిడ్కో ఇళ్లకు వైఎస్సార్సీపీ రంగులు వేశారు
  • 65 వేల మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు

9:25 AM, 25 Jul 2024 (IST)

అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో నారా లోకేశ్ చిట్‌చాట్‌

  • అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో నారా లోకేశ్ చిట్‌చాట్‌
  • యువతకు ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకున్నావా అన్న లోకేశ్
  • అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థల ద్వారా ఉద్యోగాలిప్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
  • ఇప్పటికే ఉద్యోగాలిప్పించే పని ప్రారంభించానన్న వెనిగండ్ల రాము

8:33 AM, 25 Jul 2024 (IST)

శాంతిభద్రతలపై నేడు శ్వేతపత్రం

  • వైఎస్సార్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై నేడు శ్వేతపత్రం

  • ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులకు సంతాపం తెలపనున్న సభ
  • పెండ్యాల వెంకట కృష్ణారావు, యర్నేని సీతాదేవికి సభ సంతాపం
  • అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు సభ సంతాపం

Last Updated : Jul 25, 2024, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.