Accident To Jabardasth Comedian Ramprasad : జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. షూటింగ్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఔటర్‌పై కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ముందున్న కారును రామ్‌ప్రసాద్ కారు ఢీకొట్టింది. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది.
ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు ప్రమాదం - జబర్దస్త్ రామ్‌ప్రసాద్‌కు గాయాలు - ACCIDENT TO JABARDASTH RAMPRASAD
తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు ప్రమాదం - జబర్దస్త్ రామ్‌ప్రసాద్‌కు స్వల్ప గాయాలు
Published : Dec 5, 2024, 5:04 PM IST