ACB Raids in Former Minister Jogi Ramesh House : మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులతో తనిఖీలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌ను అధికారులు అరెస్టు చేశారు.
ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ అరెస్టు - ACB Raids in Jogi Ramesh House - ACB RAIDS IN JOGI RAMESH HOUSE
ACB Raids in Former Minister Jogi Ramesh House : ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులతో ఏసీబీ తనిఖీలు చేపట్టి ఆయన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేసింది.
Published : Aug 13, 2024, 9:34 AM IST
|Updated : Aug 13, 2024, 9:56 AM IST