ETV Bharat / sports

'త్వరలోనే శుభవార్త వింటారు- హీరోయిన్​ను మాత్రం చేసుకోను'- పెళ్లిపై కుల్దీప్ కామెంట్స్​ - Kuldeep Yadav Marriage - KULDEEP YADAV MARRIAGE

Kuldeep Yadav Marriage: టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కచ్చితంగా హీరోయిన్​ను మాత్రం చేసుకోనని చెప్పాడు.

Kuldeep Yadav Marriage
Kuldeep Yadav Marriage (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 11, 2024, 6:29 PM IST

Kuldeep Yadav Marriage: టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజాగా తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చాడు. కొంతకాలంగా తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలకు కుల్దీప్ స్పందించాడు. ఈ క్రమంలో తను వివాహం చేసుకోబోయే అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ మాత్రం కాదని కుల్దీప్ స్పష్టం చేశాడు. 'త్వరలోనే మీరు శుభవార్త వింటారు. అయితే నేను హీరోయిన్​ను మాత్రం పెళ్లి చేసుకోను. నన్ను, నా కుటుంబ సభ్యులను బాగా చూసుకునే అమ్మాయే నాకు ముఖ్యం' అని కుల్దీప్ పేర్కొన్నాడు.

ఇక జూన్​లో జరిగిన టీ20 వరల్డ్​కప్​లో కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. రీసెంట్​గా ముగిసిన శ్రీలంక పర్యటనలో 4 వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. ఇక త్వరలో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్​ల్లో కుల్దీప్ ఆడే ఛాన్స్ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.