ETV Bharat / sports

2007- 2022 వరల్డ్​కప్ రికార్డులు- అన్నింట్లోనూ భారత్​దే డామినేషన్! - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 11:19 AM IST

T20 World Cup Records: టీ20 ప్రపంచకప్ గడిచిన 8 ఎడిషన్లుగా క్రికెట్ లవర్స్​కు ఫుల్ మజానిచ్చింది. పరుగుల వరద, బుల్లెట్ లాంటి బంతులు, కళ్లుచెదికే ఫీల్డింగ్ విన్యాసాలకు టీ20 వరల్డ్​​కప్​లో కొదువ లేదు. మరి ఇప్పటివరకు పొట్టికప్ టోర్నీలో నమోదైన రికార్డులపై ఓ లుక్కేయండి.

T20 World Cup Records
T20 World Cup Records (Source: Getty Images)

T20 World Cup Records: అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా టీ20 వరల్డ్​కప్​ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్​లో 20 జట్లు పాల్గొనునున్నాయి. 2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్​కప్ టోర్నీ 8 సీజన్లు ముగించుకొని 9వ ఎడిషన్​కు రెడీ అవుతోంది. గత 8 ఎడిషన్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్​ను ఎంతగానో అలరించింది. ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో అనేక రికార్డులు నమోదయ్యాయి. మరి గత 8 సీజన్లలో నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

అత్యధికసార్లు టైటిల్ విజేత

  • ఇంగ్లాండ్ (2)- 2010, 2022
  • వెస్టిండీస్ (2)- 2012, 2016
  • భారత్ (1)- 2007
  • పాకిస్థాన్ (1)- 2009
  • శ్రీలంక (1)- 2014
  • ఆస్ట్రేలియా (1)- 2021

అత్యధిక విజయాలు

  • శ్రీలంక - 31 (51 మ్యాచ్​ల్లో)
  • పాకిస్థాన్​- 28 (47 మ్యాచ్​ల్లో)
  • భారత్- 27 (44 మ్యాచ్​ల్లో)

అత్యధిక స్కోర్లు

  • శ్రీలంక- 260-6 vs కెన్యా (2007)
  • ఇంగ్లాండ్- 230-8 vs సౌతాఫ్రికా (2016)
  • సౌతాఫ్రికా- 229-4 vs ఇంగ్లాండ్ (2016)

అత్యల్ప స్కోర్లు

  • నెదర్లాండ్స్- 39- 10 vs శ్రీలంక (2014)
  • నెదర్లాండ్స్- 44- 10 vs శ్రీలంక (2021)
  • వెస్టిండీస్- 55- 10 vs ఇంగ్లాండ్ (2021)

అత్యధిక మ్యాచ్​లు ఆడిన ప్లేయర్లు

  • రోహిత్ శర్మ (భారత్)- 39 మ్యాచ్​లు
  • షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 36 మ్యాచ్​లు
  • తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక)- 35 మ్యాచ్​లు

టాప్ రన్ స్కోరర్లు

  • విరాట్ కోహ్లీ- 1141 పరుగులు
  • మహేల జయవర్దనే- 1016 పరుగులు
  • క్రిస్ గేల్- 965 పరుగులు
  • రోహిత్ శర్మ- 963 పరుగులు

అత్యధిక సిక్స్​లు

  • క్రిస్ గేల్- 63 సిక్స్​లు
  • రోహిత్ శర్మ- 35 సిక్స్​లు
  • జాస్ బట్లర్- 33 సిక్స్​లు

అత్యధిక 50+ స్కోర్లు

  • విరాట్ కోహ్లీ- 14
  • క్రిస్ గేల్- 9
  • రోహిత్ శర్మ- 9

సింగిల్ ఎడిషన్​లో అత్యధిక పరుగులు

  • విరాట్ కోహ్లీ- 319 (2014)
  • తిలకరత్నె దిల్షాన్- 317 (2009)
  • బాబర్ అజామ్- 303 (2021)

అత్యధిక వ్యక్తిగత స్కోర్

  • బ్రెండన్ మెక్​కల్లమ్- 123 పరుగులు vs బంగ్లాదేశ్ (2012)
  • క్రిస్ గేల్- 117 పరుగులు vs సౌతాఫ్రికా (2007)
  • అలెక్స్ హేల్స్- 116* పరుగులు vs (2014)

టాప్ వికెట్ టేకర్

  • షకిబ్ అల్ హసన్- 47 వికెట్లు
  • షాహిద్ అఫ్రిదీ- 39 వికెట్లు
  • లసిత్ మలింగ- 38 వికెట్లు

రోహిత్‌, కోహ్లీకి ఇదే లాస్ట్- 11ఏళ్ల నిరీక్షణకు తెర దించుతారా? - T20 World Cup 2024

వరల్డ్​కప్ ​ఛాంపియన్ల అడ్డా- ఆసీస్​, ఇంగ్లాండ్​పైనే అందరి కళ్లు! - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.