- బ్యాడ్మింటన్ డబుల్స్ గ్రూప్ స్టేజ్‌లో భారత్ శుభారంభం
- 21-17, 21-14 తేడాతో సాత్విక్- చిరాగ్ విజయం
- జులై 29న గ్రూప్ స్టేజ్‌లో రెండో మ్యాచ్ ఆడనున్న సాత్విక్- చిరాగ్
బ్యాడ్మింటన్ డబుల్స్‌లోనూ భారత్ శుభారంభం- సాత్విక్, చిరాగ్ జోడీ అదుర్స్ - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024
Published : Jul 27, 2024, 3:24 PM IST
|Updated : Jul 27, 2024, 8:58 PM IST
Paris Olympics 2024 Day 1: పారిస్ ఒలింపిక్స్ 2024 పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వక్రీడలు జులై 27 నుంచి ఆగస్టు 11 దాకా జరగనున్నాయి. ఈ క్రీడల్లో 180+ దేశాల నుంచి 10వేలకుపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం భారత అథ్లెట్లు పలు ఈవెంట్లలో పాల్గొంటున్నారు.
LIVE FEED
- బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్‌లో లక్ష్యసేన్ విజయం
- 21-08, 22-20 తేడాలో నెగ్గిన లక్ష్యసేన్
- జులై 29న గ్రూప్ స్టేజ్ రెండో మ్యాచ్ ఆడనున్న లక్ష్యసేన్
- టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో హర్మీత్ దేశాయ్ విజయం
- ప్రిలిమినరీ రౌండ్లో జోర్డాన్‌పై 4-0 తేడాతో నెగ్గిన హర్మీత్
- బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్‌లో లక్ష్యసేన్ దూకుడు
- 21-8 తేడాతో తొలి సెట్లో నెగ్గిన లక్ష్యసేన్
- పారిస్ ఒలింపిక్స్ షూటింగ్‌లో ఫైనల్ చేరిన మనూ బాకర్
- 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్ చేరిన మనూ బాకర్
- అర్హతరౌండ్‌లో 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మనూ
- జులై 28 మధ్యాహ్నం 3.30 గంటలకు ఫైనల్ పోరు
- ఇదే ఈవెంట్లో రిథమ్ సంగ్వాన్ (15వ ప్లేస్) నిరాశపర్చింది
- చైనా ఖాతాలో రెండో గోల్డ్ మెడల్
- 3మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో స్వర్ణం పట్టేసిన చెన్, చాంగ్ జోడీ
- ఇదే ఈవెంట్లో అమెరికా (సిల్వర్), గ్రేట్ బ్రిటన్ (కాంస్యం) దక్కించుకున్నాయి
- పురుషుల షూటింగ్ క్వాలిఫికేషన్‌లోనూ భారత్‌కు నిరాశ
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమా విఫలం
- సరబ్‌జోత్ సింగ్ 9వ, అర్జున్ చీమా 18వ స్థానానికి పరిమితమయ్యారు
- ఈ ఈవెంట్లో టాప్-8 స్థానాల్లో ఉన్న అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు
-
🇮🇳 𝗔 𝗴𝗿𝗲𝗮𝘁 𝗲𝗳𝗳𝗼𝗿𝘁, 𝗯𝘂𝘁 𝗶𝘁 𝘄𝗮𝘀𝗻'𝘁 𝗺𝗲𝗮𝗻𝘁 𝘁𝗼 𝗯𝗲! Sarabjot Singh misses out on the final as he finishes at 9, with a total score of 577. He missed out on the top 8 by one X in comparison to Robin Walter of Germany.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 27, 2024
😔 Arjun Cheema unfortunately didn't… pic.twitter.com/6bz9RIMIW0
- పారిస్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం కైవసం చేసుకున్న చైనా
- మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో చైనాకు గోల్డ్ మెడల్
- తొలి రోజు భారత షూటర్లకు నిరాశ ఎదురైంది
- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు ఫైనల్‌కు చేరుకోలేకపోయాయి