ETV Bharat / sports

రోహిత్ కెప్టెన్సీలో భారత్ Vs ఇంగ్లాండ్ టెస్ట్​ సిరీస్​ - పూర్తి షెడ్యూల్ ఇదే - India Vs England Test Series - INDIA VS ENGLAND TEST SERIES

India Vs England Test Series : భారత్-ఇంగ్లాండ్ టీమ్స్​ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించాయి. మరీ ఈ షెడ్యూల్ వివరాలివే :

India Vs England Test Series Schedule
India Vs England Test Series Schedule (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 22, 2024, 5:09 PM IST

India Vs England Test Series Schedule : భారత్-ఇంగ్లాండ్ టీమ్స్​ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించాయి. 2025 జూన్‌ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్‌ జరగనుంది. మరీ ఈ షెడ్యూల్ వివరాలివే :

తొలి టెస్ట్‌ - జూన్‌ 20 నుంచి 24, లీడ్స్‌
రెండో టెస్ట్‌ - జులై 2 నుంచి 6, బర్మింగ్‌హామ్‌
మూడో టెస్ట్‌ - జులై 10 నుంచి 14, లండన్‌
నాలుగో టెస్ట్‌ - జులై 23 నుంచి 27, మాంచెస్టర్‌
ఐదో టెస్ట్‌ - జులై 31 నుంచి ఆగస్ట్ 4, లండన్‌

అయితే ఇరు జట్ల మధ్య చివరిసారిగా ఇంగ్లాండ్​ వేదికగానే 2021లో ఐదు టెస్టుల సిరీస్‌ జరిగింది. అయితే దాన్ని 2-2తో సమంగా ఇరు జట్లు పంచుకున్నాయి. మరో టెస్టు అయితే డ్రాగా ముగిసింది. ఇక రానున్న సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నాలుగో సైకిల్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు కూడా టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు 2025 జూన్‌-జులై మధ్యనే భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్‌ వేదికగా మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.