ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ఈ వారం ధన లాభం - గృహ యోగం తథ్యం! - ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope From 11th To 17th February 2024 : ఈ 2024 ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope weekly
Weekly Horoscope From 11th February To 17th February 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 4:45 AM IST

Weekly Horoscope From 11th To 17th February 2024 : ఈ 2024 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార, వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక విషయాల గురించి మితిమీరిన ఆందోళన మీకు తలనొప్పిని కలిగిస్తుంది. మీ అదృష్టం బాగున్న కారణంగా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపారం చేస్తున్నవారు తమ భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. మీరు విద్యా రంగంలో మంచి ప్రతిభ చూపిస్తారు. మీకు ఇష్టమైన సబ్జెక్టులను అధ్యయనం చేసే అవకాశం వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు మంచి తోడు లభిస్తుంది. ఈ విషయం మీలో సంతోషాన్ని పెంచుతుంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఉద్యోగులు తమ జూనియర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో ఒడుదొడుకులు వస్తాయి. ఈ వారం మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీని కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు.

.

మిథునం (Gemini) : ఈ వారం మీకు బాగానే ఉంటుంది. ప్రతికూలత నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. వివాహితులు వారి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు ఈ వారం బాగుంటుంది. ప్రణాళిక ప్రకారం చదివితే పరీక్షలో మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడికి అనుకూలమైన సమయం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వివాహితులు వారి గృహ జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే, వారు తమ కృషితో విజయం సాధిస్తారు. మారుతున్న వాతావరణం వల్ల ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసి, ప్రమోషన్ పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు కోసం కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇంటి అలంకరణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తల్లి, మామ, తాత, అమ్మమ్మల వల్ల ధనలాభం కలిగే అవకాశం ఉంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం శుభాలు జరుగుతాయి. మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వివాహితులు వారి గృహ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత అందులో విజయం సాధిస్తారు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ దినచర్యలో యోగా, ధ్యానాన్ని చేర్చుకుంటే మంచిది. ఈ వారం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ వారం మీరు తగాదాల జోలికి పోవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తిచేయాలి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విద్యా రంగంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలపై పూర్తి శ్రద్ధ కనబరుస్తారు. ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్త. మీరు మంచి వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఉద్యోగులు తమ సమర్థతను చాటుకునే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. ఈ వారం మీరు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

.

తుల (Libra) : తుల రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు. ధనలాభం చేకూరే సూచనలున్నాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు విద్యారంగంలో పూర్తి అంకితభావంతో పని చేస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. మీకు ఇష్టమైన సబ్జెక్టును అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ మీరు చాలా ఆలోచనాత్మకంగా లావాదేవీలు చేస్తే మంచిది. మీకు రావాల్సిన పెండింగ్​లో ఉన్న డబ్బులు అందుకుంటారు. మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వివాహితులు గృహ జీవితంలో సంతృప్తికరంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు చేయడానికి ప్రణాళిక వేస్తారు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులకు మీ ప్రేమికులను పరిచయం కూడా చేస్తారు. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదు. మీ వారం ఆర్థికంగా బాగుంటుంది. మీరు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఇంట్లో పూజలు నిర్వహిస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో హాయిగా గడుపుతారు. మీ సమస్యలను భాగస్వామితో పంచుకుంటారు. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమకు మరింత పెంచుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ వారం మీరు కొన్ని ముఖ్యమైన పనులు చేస్తారు. దాని కోసం మీ స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేస్తే, అది మీకు మంచి చేస్తుంది. ఉద్యోగులు ఆఫీసు పనుల మీద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్నేహితుల సహాయం తీసుకుంటారు.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేయసి/ ప్రేమికునితో మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు. వివాహితులు తమ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. మీ కుటుంబానికి సమయం ఇవ్వనందుకు, అందరూ మీపై కోపంగా ఉంటారు.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం ఉంటాయి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి. మీరు ఇతర విధాలుగా ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీ వినోదం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మీరు కొత్త వాహనం కూడా కొనే అవకాశం ఉంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు తమ కార్యాలయంలోని అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలి. విదేశాల నుంచి దిగుమతి-ఎగుమతి పనులు చేసే వ్యక్తులు శుభవార్తలు వింటారు. పోటీకి సిద్ధమవుతున్న యువత విజయం సాధిస్తారు. ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారు తమ ఉద్యోగాలలో పురోగతిని చూస్తారు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్‌ చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త అతిథి ఇంటికి చేరుకుంటారు. ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఇళ్లు లేదా ఫ్లాట్​ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.