ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారి పర్స్​ అంతా ఖాళీ!- ఆరోగ్యం జాగ్రత్త! - వార ఫలాలు

Horoscope Today March 4rd 2024 : మార్చి 4న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 4rd 2024
Horoscope Today March 4rd 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 4:57 AM IST

Horoscope Today March 4rd 2024 : మార్చి 4న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : దైవచింతన ఈ రోజు మీలో ఉంటుంది. గతంలో చేసిన తప్పిదాలకు మీరు బాధ్యత తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో అంతగా సత్సంబంధాలు లేని మీ పొరుగువారు కూడా ఉంటారు. భవిష్యత్​లో మీరు అందుకునే విజయాలకు ఇది బాట అవుతుంది.

.

వృషభం (Taurus) : సాధారణంగా మొదలైన రోజు అసాధారణ సాయంత్రంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం టెన్షన్, ఒత్తిడితో నిండి ఉంటుంది. మీకు నచ్చిన వారితో గడుపుతారు కాబట్టి సాయంత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది.

.

మిథునం (Gemini) : ఆహారానికి మీరు ఈ రోజు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఏదైనా మీటింగ్ లేదా ఏదైనా కొత్త బాధ్యతల వైపు వెళ్తారు. పనిలో మీ సీనియర్ల నుంచి సహకారం, స్ఫూర్తి అందుతాయి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీరు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ధ్యానం చేయండి. పనిలో నిగ్రహాన్ని కోల్పోకండి. వాటి పరిణామాలు మీరు ఊహించినదానికన్నా తీవ్రంగా ఉంటాయి.

.

సింహం (Leo) : మీలో చక్కని కళాత్మకత ఉంది. దాన్ని ప్రదర్శించే అవకాశం ఈ రోజు మీకు లభించవచ్చు. మీలో ఉత్సాహం, ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు చేస్తున్న పనిని మరింత చక్కగా నిర్వర్తించడం ద్వారా మీ విమర్శకుల నోర్లు మీరు మూయించవచ్చు.

.

కన్య (Virgo) : సాధారణ, ఆలసట కలిగించిన ఉదయం నుంచి సాయంత్రం ఉత్సాహభరితంగా మారుతుంది. అయితే సాయంత్రమయ్యేసరికి మరో అవాంతరం వచ్చిపడుతుంది. దాంతో మీరు బాగా ఒత్తిడికి గురవుతారు. అయితే రోజు ముగిసే సమయానికి మీకు నచ్చిన వారి చెంత ఉంటారు కాబట్టి ఆ బాధలన్నీ తొలగిపోతాయి.

.

తుల (Libra) : ఈ రోజు మీకు మంచి సంగతులతో స్వాగతించదు. అయినా, మధ్యాహ్నం పరిస్థితి మారవచ్చు. మీ మానసికంగానూ, శారీరకంగానూ అలసిసొలసి ఉంటారు. అలసట, ఆందోళన, నెగిటివిటీలతో సతమతమవుతూ ఉంటారు. మీరు యోగా, ధ్యానం ప్రాక్టీస్ చెయ్యండి. మీ ఉద్వేగం అదుపులోకి వస్తుంది. మీ ఇంట్లోనూ, ఆఫీస్ లోనూ మీరు చక్కగా వ్యవహరించగలుగుతారు. ఉదయ కాలపు లోటు పాట్లన్నీ భర్తీ చేసే విధంగా, మీ ఇంట్లో సాయంత్రం పూట మంచి ఆహ్లాదభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు కొత్త ప్రాజెక్టులూ, కొత్త అసైన్ మెంట్లలోకి దూసుకుని వెళ్లవచ్చు. మీ ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు.

.

వృశ్చికం (Scorpio) : ఇది మీకు అతి సాధారణమైన రోజని గ్రహబలం అంటోంది. మీకు కావలసిన లక్ష్యం వైపు సూటిగా పయనించ గలిగితే ఈ రోజు మీకు సాఫల్యాన్ని అందిస్తుంది. మీరు ఈ సూత్రం అవలంబించగలిగితే , మీరు ఈ రోజు విజయం సాధించినట్లే. మీ కుటుంబ సభ్యుల్లో జరుగుతున్న అవసరంలేనీ, పాయింట్ లేని చర్చలు ముగించడంలో మీరు అందెవేసిన చెయ్యిగా ఉంటారు. ఈ రోజు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆలోచించి ఖర్చు చెయ్యండి. అయిన దానికీ, కానిదానికీ విలాసంగా ఖర్చు చేస్తే మీరు ఆర్థికంగా బాగా నష్టపోతారు. విద్యార్థులకు ఇది గడ్డు సమయం. ఈ రోజు వారికి అనుకూలమైన రోజు కాదు.

.

ధనుస్సు (Sagittarius) : మీ తారాబల ప్రభావంతో ఉదయం పూట మీరు పడిన ఇబ్బందులన్నీ సాయంత్రానికి ఆనందకరంగా పరిణమిస్తాయి. మీరు వాహనం నడిపేటప్పుడు మరీ వేగంగా వెళ్లకండి. ప్రమాదాలు సంభవించే సూచనలున్నాయి. మీరు చేసే ఖర్చులు మీ ఇంటినే ఇబ్బందులకు గురి చేసే విధంగా కనిపిస్తున్నాయి. మీ పర్సంతా ఖాళీ అయి పోయే లాగా ఉంది. కంట్రోల్ చెయ్యండి. ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారేలా ఉంది. వాదులాటలు రాకుండా సహనం వహించండి. మధ్యాహ్నానికి , విషయాలన్నీ సర్దుబాటు అవుతాయి. మీ ఆరోగ్యం కూడా రోజు గడుస్తున్నకొద్దీ మెరుగవుతుంది. వ్యక్తిగతంగా కూడా మీరు సంతృప్తిగా, ఆనందంగా ఉంటారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కీ, వ్యాపారస్తులకు ఫలప్రదం అవుతుంది. ఉదయం నుంచి ఇంటి వాతావరణం ఉత్సాహం పొంగులెత్తిస్తుంది. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాలను కలవరపరుస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పొందిక లేకపోతే వివాదాలు తప్పవు. తత్ఫలితంగా పరిస్థితి మరింత విషమంగా మారడం తప్ప మరే ఫలితమూ ఉండదు. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఎక్కువ ఖర్చు చేస్తే మీ జేబుకే చిల్లు పడుతుంది. మీరు అవమానం పాలయ్యే పరిస్థితి ఎటువంటి సందర్భంలోనూ తెచ్చుకోవద్దు.

.

కుంభం (Aquarius) : ప్రతిభ అన్నది ఈ రోజు మీకు మంచి మాట. అయితే ఇది పనిలో ఉంటుంది కాని ఫలితాల్లో దాన్ని ఆశించకూడదు. గొప్ప అద్బుతాలు జరిగే సూచనలేమి లేవు. మీ రోజువారీ పనులు మీరు కొనసాగించాల్సిందే. పిల్లలు ఏడుస్తారు లేదా మీ భాగస్వామి మీపై అరుస్తారు. కాని వాటిని పట్టించుకోకుండా మీరు ప్రశాంతంగా ఉండండి.

.

మీనం (Pisces) : మీరు సృజనాత్మకంగానూ, విశ్లేషణాత్మకంగానూ సామర్థ్యం చూపడానికి క్రియేటివ్ రైటింగ్ లో గానీ, చర్చల్లో గానీ, అసైన్ మెంట్స్ లో గానీ పాల్గొనండి. మీరు ఇప్పుడు తీసుకునే ఏ విషయమైనా విజవంతం అవుతుంది. కాబట్టి మీకు ఏవైనా ఆలోచనలు ఉండి ఉంటే, వాటిని అమలు చేసే సమయం ఇదే. ఆర్థిక లబ్థి ఉంటుందని గ్రహబలం చెబుతోంది. శారీరకంగా మీ ఫిట్ నెస్ కొద్దిగా తగ్గవచ్చు. విదేశాల్లో నివసించే మీ బంధువుల నించీ , మీ ప్రియమైన వారి నించి మీరు శుభ సమాచారం వింటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.