ETV Bharat / spiritual

ఆ రాశివారు గొడవలకు దూరంగా ఉండండి- లేదంటే సమస్యలు తప్పవు! - వార ఫలాలు

Horoscope Today March 3rd 2024 : మార్చి 3న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 3rd 2024
Horoscope Today March 3rd 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 5:00 AM IST

Horoscope Today March 3rd 2024 : మార్చి 3న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఆధ్యాత్మికపరంగా ఈ రోజు మీరు ఓ అసాధారణమైన అనుభూతికి లోనవుతారు. విచిత్రమైన విషయాల పట్ల ఆకర్షితులవుతారు. ఇతరుల కంటే మీరే గొప్పవారు అనే ధోరణిని వీడాలి.

.

వృషభం (Taurus) : మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బందుల్లోకి నెట్టే వ్యక్తి ఈ రోజు మీకు ఎదురుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటివారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాత్రం మీరు ప్రయత్నించకండి. తద్వారా మీ సహజమైన స్వభావం లేదా వ్యక్తిత్వం దెబ్బతింటుంది. స్థరంగా, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇది మీ విజయానికి బాటలు వేస్తాయి.

.

మిథునం (Gemini) : వృత్తిపై కంటే కూడా మీ ఆరోగ్యంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. వ్యాయామం కోసం కాస్త సమయం కేటాయించండి. ప్రమోషన్స్​, మార్కెటింగ్​ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీ తారాబలం అంత అనుకూలంగా లేదు. చాలా బద్దకంగా ఉంటారు. అనేక విషయాలు ఈ రోజు మీ మెదడులో మెదలుతాయి. మీ పిల్లలు, స్నేహితుల విషయంలో కాస్త ఆందోళన చెందుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అనవసరమైన వాదనల్లోకి దిగకండి. ఏవైనా ప్రయాణాలు ప్లాన్​ చేసుకొని ఉంటే వాయిదా వేసుకోండి. మీ మనస్సును నొప్పించే కార్యక్రమాల్లో పాల్గొనకండి.

.

సింహం (Leo) : ఈ రోజు మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పని తీరును మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు.

.

కన్య (Virgo) : మీ సన్నిహతులు, మిత్రులందరూ ఈ రోజు మీ వెంటే ఉంటారు. విద్యార్థులు తమ చదువులపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ రోజు మంచి సమయం.

.

తుల (Libra) : మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను ఈ రోజు సాయంత్రం వేళ కలుసుకుంటారు. ఈ సమయం చక్కని సంభాషణలకు దారితీస్తుంది. వాస్తవాన్ని గుర్తించేందుకు మీ అంతర్గత శక్తిని మీరు పెంపొందించుకోవాల్సి ఉంటుంది. అది మీ కృషిని మరింత ప్రభావవంతంగా మార్చుతుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీ స్వభావం చంచలంగా ఉంటుంది. మీ భావోద్వేగాలు, అభిప్రాయాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించండి. వీటి వ్యక్తీకరణ సమయంలో జాగ్రత్తలు పాటించండి. లేదంటే మీరు చెప్పేదానిని జనం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీపై అబండాలు మోపే అవకాశమూ ఉంది.

.

ధనుస్సు (Sagittarius) : సవాళ్లతో కూడిన అనేక బాధ్యతలను ఈ రోజు మీ పై అధికారులు మీకు అప్పగిస్తారు. వాటన్నింటినీ మీరు సకాలంలో పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తద్వారా వారి నుంచి బహుమతులూ స్వీకరిస్తారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మీరు సామజిక కార్యాక్రమాల్లో పాల్గొంటారు. తద్వారా మీకు మంచి జరుగుతుంది. వివిధ రంగాల వారికి ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంది. ఒక స్నేహితుడితో లేదా బంధువుతో అనుకోని సమావేశంలో పాల్గొంటారు. ఇది మీకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది.

.

కుంభం (Aquarius) : ఒంటరిగా ఉండేవారు తమకు నచ్చినవారిని కలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు. అలాగే తనకు నచ్చిన వ్యక్తితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వారి నుంచి కానుకలు స్వీకరిస్తారు.

.

మీనం (Pisces) : ఈ రోజు మీరు ఆందోళనకరంగా ఉంటారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. సహనం పాటించండి. నమ్మకంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మేలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.