ETV Bharat / spiritual

ఆ రాశి వారికి టీమ్ లీడర్​గా ప్రమోషన్! సూర్య ఆరాధన శ్రేయస్కరం! - Horoscope Today July 23rd 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 4:11 AM IST

Horoscope Today July 23rd 2024 : జులై​ 23న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today July 23rd 2024
Horoscope Today July 23rd 2024 (ETV Bharat)

Horoscope Today July 23rd 2024 : జులై​ 23న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో కాలం గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగంలో ఒత్తిళ్లు, పనిభారం పెరగవచ్చు. నమ్మక ద్రోహం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో వృత్తి వ్యాపారాలలో కఠినమైన సమస్యలు ఎదురైనా సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సంబంధాలు మెరుగు పడతాయి. వృత్తి పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. భవిష్యత్ గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మొదలు పెట్టిన పనులు సహచరుల సహకారంతో సకాలంలోనే పూర్తి చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు అద్భుతంగ పనిచేసి ముఖ్యమైన డీల్స్ సొంతం చేసుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. శివాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో పురోగతి, ఆర్ధిక లాభాలు ఉంటాయి. పెట్టుబడుల మీద మంచి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలకు వెళతారు. స్థిరాస్తి రంగం వారికి కొత్త వెంచర్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పనిభారం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. సూర్య ఆరాధన శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మధురస్మృతులను నెమరు వేసుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. హోదా పెరుగుతుంది. ఆర్ధికంగా పలు ప్రయోజనాలను అందుకుంటారు. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. వృత్తి పరంగా, న్యాయ పరంగా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వర ఆరాధన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా విశేష ప్రయోజనాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనస్సు రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. గతంలో చేసిన పొరపాట్ల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్దరించే పనిలో ఉంటారు. ఉద్యోగులకు టీమ్ లీడర్​గా ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. మీ జట్టు విజయం కోసం తీవంగా కృషి చేసినా ప్రశంసలు లభించక నిరాశ చెందుతారు. సహనంతో ఉంటే మేలు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రణాళికాబద్ధంగా నడుచుకోకపోతే సమస్యలు తప్పవు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరించదు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి. యోగధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విపరీతమైన లాభాలు పొందుతారు. మీడియా, పత్రికా రంగాల వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఉద్యోగులు కష్టించి పని చేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. శ్రీలక్ష్మీధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.