ETV Bharat / spiritual

ఆ రాశివారికి విజయం పక్కా- అన్నింట్లో వారిదే పైచేయి! - రాశి ఫలాలు తెలుగు టుడే

Horoscope Today January 30th 2024 : జనవరి 30న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 4:46 AM IST

Horoscope Today January 30th 2024 : జనవరి 30న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మీరు ఈ రోజు సకల జీవరాశులపై అంతులేని మమకారం చూపిస్తారు. పేదవారిపై దయ చూపిస్తారు. కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొని ధైర్యంగా ఉంటారు. మనశ్శాంతిగా ఉంటారు. మీ మానసిక స్థితి బాగుంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు తమ స్పీచ్​తో ఆడియన్స్​ను మంత్రముగ్ధుల్ని చేస్తారు. మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ రోజు కలిసివస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవచ్చు.

.

మిథునం (Gemini) : మీ ఎమోషన్స్​ను అదుపులో ఉంచుకోండి. జలాశయాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలంలో వ్యాధులు తెచ్చిపెట్టే మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి. మిమ్మల్ని కొన్ని ఆలోచనలు బాధిస్తాయి. నిద్ర సరిపోక మీ ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి.

.

కర్కాటకం (Cancer) : మీరు ఇవాళ చాలా సంతోషంగా ఉంటారు. కొత్త స్నేహితులు, ప్రియమైన వారిని కలుసుకుంటారు. మీ పోటీదారులు మీతో గెలవలేక ఓటమిని మౌనంగా స్వీకరిస్తారు. మీరు ఇష్టపడేవారి మనసుని మీరు గెలుచుకుంటారు.

.

సింహం (Leo) : ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీకు ఏవైనా సమస్యలు వస్తే వారు అండగా నిలుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. పనిపై శ్రద్ధ వహించండి.

.

కన్య (Virgo) : ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీ ప్రియమైన వారితో మాట్లాడతారు. రుచికరమైన భోజనం చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది.

.

తుల (Libra) : ఈ రోజు మీకు అంతగా కలిసిరాదు. జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చికరాశివారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ స్నేహితులను కలుస్తారు. ఈ రోజు వృశ్చికరాశి వారికి బాగా కలిసివస్తుంది. మీ సీనియర్స్ మీ పని నైపుణ్యాన్ని గుర్తిస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశివారికి ఈ రోజు బాగుంటుంది. వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉంది. గృహజీవితం సరదాగా సాగుతుంది. అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి సాధారణంగా గడుస్తుంది. ఈ రోజు మీరు పనివల్ల అలసిపోతారు. కాస్త విశ్రాంతి తీసుకోండి.

.

కుంభం (Aquarius) : కుంభరాశివారు ఈ రోజు కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల కోపం, చిరాకు పెరుగుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే దైవస్మరణ, ధ్యానం చేయండి. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ వైఖరి వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంది.

.

మీనం (Pisces) : రోజువారి పనులను పక్కనపెట్టండి. కుదిరితే కొంత సమయాన్ని సరదాగా గడపండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా కాలక్షేపం చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.