ETV Bharat / spiritual

ఆ రాశివారు కోపాన్ని కంట్రోల్​లో పెట్టుకోకుంటే కష్టమే- రెస్ట్ మస్ట్​! - రాశి ఫలాలు తెలుగు టుడే

Horoscope Today January 29th 2024 : జనవరి 29న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today January 29th 2024
Horoscope Today January 29th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 5:06 AM IST

Horoscope Today January 29th 2024 : జనవరి 29న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీరు నీరసంగా ఉంటారు. విరామం, విశ్రాంతి ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రయాణాన్ని వాయిదా వేయండి. తొందరపడి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండండి.

.

వృషభం (Taurus) : ఈ రోజు చాలా సృజనాత్మకమైన, సాఫల్యకరమైన రోజు. మీరు శ్రమించే తీరు, నిర్వహించే విధానం ఇతరులను ఆకట్టుకుని వారిలో స్ఫూర్తి నింపి ప్రోత్సహిస్తాయి. మీ తోటి ఉద్యోగులు ఉత్తేజితులవుతారు. మీ నేతృత్వంలో పనిచేసేందుకు అంతా సిద్ధమవుతారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారు మీకు సాయపడతారు. ఈ రోజు మీకు అత్యంత ఫలదాయకమైన రోజు.

.

మిథునం (Gemini) : ఈరోజు మీకు గొప్పగా ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఏదైనా రిస్కుతో కూడిన దాంట్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. స్నేహితులు లేదా ప్రియమైన వారితో ఎప్పటిలాంటి సాధారణమైన కాలక్షేపం చేయండి.

.

కర్కాటకం (Cancer) : ప్రతికూల ఆలోచనలు మదిలోకి రానీయకండి. మీరు అలా ఆలోచిస్తున్న కొద్ది శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడతారు. మీ ప్రియమైన వారు గాయపెడితే వారితో మాట్లాడి సమస్య పరిష్కరించుకోండి. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం చాలా ఆందోళనకరంగానే ఉంటుంది. అన్నీ కూలంకషంగా మాట్లాడి మీ అభిప్రాయం తెలపండి.

.

సింహం (Leo) : మీరు చేపట్టే ప్రతీ పని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సంబంధాల విషయంలో మీరు కొన్ని ఇబ్బంది ఎదుర్కొన్నా అది సులభంగానే పరిష్కారమవుతుంది.

.

కన్య (Virgo) : మొండితనం కలిగి ఉండటం ఎవరికి మంచిది కాదు. అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు గర్వం చూపిస్తే సమస్యలు తీవ్ర రూపుదాల్చుతాయి. మీ అత్యంత ప్రియ మిత్రులను కూడా మీకు దూరం చేస్తాయి.

.

తుల (Libra) : ఈ రోజు మీరు కుటుంబంతో సరదాగా గడుపుతారు. మీ కుటుంబాన్ని పిక్నిక్​కు తీసుకెళ్లడమో లేదా ఏదైనా పార్టీ లేదా గెట్ టూ గెదర్ ఏర్పాటు చేస్తారు. ఆధ్యాత్మిక పర్యటన చేపట్టి ఆ దేవుడి దీవెనలు అందుకుంటారు.

.

వృశ్చికం (Scorpio) : మీలో తుంటరితనం ఈ రోజు చాలా ఎక్కువగా ఉంటుంది. వదంతులను దూరం పెట్టడంలో మీరు కీలకంగా వ్యవహరిస్తారు. చాలా మందిని మీరు ఆకట్టుకుంటారు. మిమ్మల్ని వారు అనుకరించే ప్రయత్నం చేస్తారు. మీరు నవ్వండి. ప్రపంచం కూడా మీతో పాటు నవ్వుతుంది. సంతోషాన్ని పంచండి, మీకు పదిరెట్లు ఎక్కువ అందుతుంది.

.

ధనుస్సు (Sagittarius) : శారీరకంగా, మానసికంగా వీలైనంత రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని అలిసిపోయేలా చేసే ఏ పని పెట్టుకోకండి. సండే విహారయాత్ర వాయిదా వేయండి. నెగిటివ్ మైండ్ ఉండేవారితో వాదనలు వద్దు. తినే ఆహారం మీద దృష్టి పెట్టండి. కాసేపు కబుర్లతో కాలక్షేపం చెయ్యండి. పెద్ద పెద్ద వాదనల జోలికి పోకండి. విశ్రాంతి గా ఉండండి.

.

మకరం (Capricorn) : మీరు కోపం అదుపులో ఉంచుకుంటున్నారో లేదో చూసుకోండి . పాజిటివ్ ఆలోచనలే కలిగి ఉండండి. అటువంటి నెగిటివ్ భావాలను తీసి పారవేయండి. వ్యాపార రంగం మీకు చాలా లాభకారిగా ఉంటుంది. మీరు ఏది ఏమైనా, మీ భాగస్వామి ని నొప్పించేలా మాట్లాడకూడదు

.

కుంభం (Aquarius) : ఈ రోజు అంతా ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి. మీరు మీ పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త దుస్తులు, యాక్సెసరీలు, కుదిరితే కొత్త వాహనం కొనే సమయం ఇది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీకు చక్కని ఆరోగ్యాన్ని, సమతూకమైన మానసికస్థితిని అందిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని సంతోషంగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. తీయగా మాట్లాడితే పనులు సాఫీగా పూర్తయ్యే చోట్ల దూకుడుగా వ్యవహరించకండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.