ETV Bharat / spiritual

ఆ రాశులవారికి ఇవాళ ఒత్తిడి తప్పదు- కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే! - వార ఫలాలు

Horoscope Today February 25th 2024 : ఫిబ్రవరి 25న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 25th 2024
Horoscope Today February 25th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 5:05 AM IST

Horoscope Today February 25th 2024 : ఫిబ్రవరి 25న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మీ సంతానం అగ్రస్థానంలో ఉంటారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు ప్రభుత్వ రంగంలో లేదా వైద్య రంగంలో పనిచేస్తున్నట్టైతే ఈ రోజు మీకు కలిసివస్తుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు చాలా సృజనాత్మకమైన, సాఫల్యకరమైన రోజు. మీరు శ్రమించే తీరు ఇతరులను ఆకట్టుకొని వారిలో స్ఫూర్తి నింపి ప్రోత్సహానిస్తుంది. మీ తోటి ఉద్యోగులు ఉత్తేజితులవుతారు. మీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధమవుతారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారు మీకు సాయపడతారు. ఈ రోజు మీకు అత్యంత ఫలదాయకమైన రోజు. మీరు చేస్తున్న పనులు చక్కని పురోగతిని ఈ రోజు చూస్తారు.

.

మిథునం (Gemini) : కొందరు ప్రత్యేకమైన వ్యక్తులతో మీకు భావోద్వేగపరమైన అనుబంధం ఇవాళ ఏర్పడుతుంది. మీరు ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రశాంతమైన చిత్తంతో మీరు ఉంటే ఈ రోజు హాయిగా గడిచిపోతుంది.

.

కర్కాటకం (Cancer) : పనికి సంబంధించినంత వరకు ఈ రోజు చాలా క్లిష్టమైన రోజు. ఎక్కడో దారితప్పిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది. హృదయానికి భారంగా ఉంటుంది. పిల్లలతో ఉన్నవాళ్లు రిక్తహస్తాలతో తల్లడిల్లుతారు.

.

సింహం (Leo) : మీ సమర్థతను మీరు నమ్మితే ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు అలాంటి దృఢ నమ్మకాన్ని మీ కార్యకలాపాల్లో చూపితే అదే జరుగుతుంది. దృఢ సంకల్పం, ప్రశాంత చిత్తంతో మీరు అత్యంత కఠినమైన పనులను కూడా చక్కదిద్దగలుగుతారు.

.

కన్య (Virgo) : మొండితనం, ఉద్రేకపడే స్వభావం కలిగి ఉండటం ఎవరికీ మంచిది కాదు. ఈ రోజంతా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అవి మీలో దూకుడును పెంచుతాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం మంచిది. కానీ మీరు గర్వపడితే సమస్యలు తీవ్రరూపం దాల్చుతాయి. అవి మీ అత్యంత ప్రియ మిత్రులను కూడా దూరం చేస్తాయి.

.

తుల (Libra) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రంగాల్లో విజయాలతో పాటు మీ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది. ఇది మీలో సంతోషాన్ని, సంతృప్తిని నింపుతుంది. ఈ రోజు మీరు మీ స్నేహితులపై బాగా ఖర్చు పెడతారు. దానికి ప్రతిఫలాన్ని కూడా మీరు అందుకుంటారు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీకు అదృష్టం కలుగుతుంది. సానుకూల శక్తిని అందిస్తుంది. మీ పని మీ ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. పనిలో కూడా ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. సామాజిక గుర్తింపు, పదోన్నతి లభించే సూచనలున్నాయి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ఆరోగ్యం మీతో దోబూచులాడుతుంది. మీరు బలహీనంగా, బద్ధకంగా, చికాకుగా ఉంటారు. వ్యాపారంలో జరిగే తాత్కాలిక అవాంతరాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి.

.

మకరం (Capricorn) : ఊహించని ఖర్చులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. రోడ్డు పక్కన ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీ ఆలోచనలకు అవాంతరం కలిగించే ప్రతికూల ఆలోచనలకు విరామం ఇవ్వండి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా ఉండడం వల్ల అద్భుతాలు సృష్టిస్తారు. మీరు మీ పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇవాళ మీరు కొత్త దుస్తులు, కుదిరితే కొత్త వాహనం కొనే అవకాశం ఉంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీ తారాబలం బాగుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని సంతోషంగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. మీరు అనుకున్న పనులు సాఫీగా పూర్తయ్యే వరకు దూకుడుగా వ్యవహరించకండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.