ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఇవాళ సువర్ణావకాశం గ్యారెంటీ - సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వారిదే! - రాశి ఫలాలు తెలుగు టుడే

Horoscope Today February 1st 2024 : ఫిబ్రవరి 1 (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 1st 2024
Horoscope Today 1st February 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 4:58 AM IST

Horoscope Today February 1st 2024 : ఫిబ్రవరి 1న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు కూడా బాగా రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. దైవ ప్రార్థన చేయడం మంచిది.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు చాలా కష్టపడి పనిచేయాాల్సి ఉంటుంది. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. విద్యార్థులకు ఇది కష్టకాలం. కానీ మీ లక్ష్యాన్ని మరిచిపోకూడదు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త!

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కానీ సకాలంలో పనులు పూర్తికావు. ఒత్తిడి, ఆందోళన మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. గొడవల జోలికి పోకూడదు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్త!

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కీలకమైన పనులు వాయిదా వేయాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు. ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఫర్వాలేదు. శివారాధన చేయడం మంచిది.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో, కీలకమైన వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. దైవారాధాన చేయడం మంచిది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారం మంచి లాభాలు సంపాదిస్తారు. కానీ స్నేహితులతో అనవసర వాదనలకు దిగకండి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీరు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో భారీ లాభాలు గడిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సన్నిహితులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్​మెంట్లు మొదలుపెడతారు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేసుకుంటారు. మంచి శుభవార్తలు వింటారు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి ఒక సువర్ణావకాశం వస్తుంది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకుంటే, విజయం మీ సొంతం అవుతుంది. మొండి పట్టుదలలు వదిలిపెట్టాలి. వాదనలకు తావివ్వకూడదు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల తరువాతి కాలంలో లాభపడతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.