ETV Bharat / spiritual

ఆ రాశివారు ఆస్తి, భూతగాదాలకు దూరంగా ఉండాలి - లేకుంటే కష్టమే! - ఈ రోజు రాశిఫలాలు

Horoscope Today 25th January 2024 : జనవరి 25న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 25th January 2024
రాశి ఫలాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 6:12 AM IST

Horoscope Today 25th January 2024 : జనవరి 25న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. ఆస్తి, భూతగాదాలకు దూరంగా ఉండండి. కీలకమైన ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు చేయవద్దు. విద్యార్థులు బాగా శ్రమించాలి. ఆధ్యాతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. యోగా, ధ్యానంతో మానసిక శాంతి లభిస్తుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీ శక్తి, సామర్థ్యాలతో వాటిని అధిగమిస్తారు. ప్రశాంతంగా ఆలోచించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మేధోపరమైన ఆలోచనలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వ్యాపార, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి చాలా బాగుంటుంది. రోజంతా సంతోషంగా గడుపుతారు. నూతన గృహ ప్రవేశానికి ఇది మంచి రోజు. ప్రియమైన వ్యక్తులు మీకు ఆర్థికంగా, ఎమోషనల్​గా బాగా సపోర్ట్ చేస్తారు. అనవసర పనులు చేయకపోవడం మంచిది.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. పాత బకాయిలు తీర్చేస్తారు. పెండింగ్​లో ఉన్న పనులు పూర్తవుతాయి. వినోదం కోసం బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ ధ్యానం చేయడం మంచిది.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా బాగా రాణిస్తారు. అనుకోని విధంగా సంపదలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీలోని భావనలను జీవిత భాగస్వామితో పంచుకుంటారు. మధుర క్షణాలను ఆస్వాదిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి సాదాగా గడుస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. కనుక బాగా శ్రమించాల్సి వస్తుంది. కానీ పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. సంకల్ప బలంతో అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి ఊహించని ఘటనలు ఎదురవుతాయి. క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో లౌకికంగా వ్యవహరించాలి. గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారి తారాబలం చాలా బాగుంది. కనుక వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. మీ ప్రయత్నాలు అన్నీ విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ మనస్సును అదుపులో ఉంచుకోవాలి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. సాహిత్యం పట్ల చాలా ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమికులు దగ్గర అవుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కానీ జలాశయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.