Pawan Kalyan Elected As Janasena LP : జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు.
జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ - PAWAN KALYAN ELECTED AS JANASENA LP - PAWAN KALYAN ELECTED AS JANASENA LP
Pawan Kalyan Elected As Janasena Legislative Party Leader : జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
Pawan Kalyan Was Elected as the Leader of the Jana Sena Legislative Party (ETV Bharat)
Published : Jun 11, 2024, 11:32 AM IST