- కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్
- అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ
- కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఖాళీ అయిన స్థానం
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ - నారాయణ శ్రీ గణేశ్‌కు ఛాన్స్ - Congress Cantonment MLA Candidate - CONGRESS CANTONMENT MLA CANDIDATE
Congress Cantonment MLA Candidate : కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేశ్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Congress Cantonment MLA Candidate
Published : Apr 6, 2024, 1:02 PM IST
- కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్
- అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ
- కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఖాళీ అయిన స్థానం