Kolkata Police Search Operation in Nama Nageswara Rao House : బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు కలకలం రేపాయి. జూబ్లీహిల్స్‌లోని నామా ఇంట్లో కోల్‌కత్తా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్‌లో తనిఖీలు చేపట్టారు. కాగా మధుకాన్ గ్రూప్‌పై 2022లో కోల్‌కత్తాలోని బౌనగర్‌లో చీటింగ్ కేసు నమోదవడం గమనార్హం.
మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు - బౌనగర్‌లో చీటింగ్ కేసుపై స్పందన! - Kolkata Police Search Operation - KOLKATA POLICE SEARCH OPERATION
Kolkata Police Search Operation in Nama House : మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో కోల్‌కతా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్‌పై 2022లో కోల్‌కత్తాలోని బౌనగర్‌లో చీటింగ్ కేసు నమోదవ్వగా, ఆ అంశంపై తాజాగా చేపట్టిన సోదాలు కలకలం రేపాయి.

Kolkata Police Search Operation in Nama House (ETV Bharat)

Published : Jul 3, 2024, 5:20 PM IST
|Updated : Jul 3, 2024, 5:29 PM IST
Kolkata Police Search Operation in Nama Nageswara Rao House : బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు కలకలం రేపాయి. జూబ్లీహిల్స్‌లోని నామా ఇంట్లో కోల్‌కత్తా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్‌లో తనిఖీలు చేపట్టారు. కాగా మధుకాన్ గ్రూప్‌పై 2022లో కోల్‌కత్తాలోని బౌనగర్‌లో చీటింగ్ కేసు నమోదవడం గమనార్హం.
Last Updated : Jul 3, 2024, 5:29 PM IST