ETV Bharat / politics

వైఎస్సార్సీపీకి మరో షాక్ - మాణిక్య వరప్రసాద్‌ రాజీనామా - YSRCP resigned - YSRCP RESIGNED

Dokka Manikya Varaprasad Resigned From YSRCP : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వరుస షాక్​లు తగులుతున్నాయి. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్య వరప్రసాద్‌ రాజీనామా లేఖను జగన్‌కు పంపారు.

Dokka Manikya Varaprasad Resigned From YSRCP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 2:11 PM IST

Dokka Manikya Varaprasad Resigned From YSRCP : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వరుస షాక్​లు తగులుతున్నాయి. నేతలు ఆ పార్టీలో ఇమడలేక ఒకరిని చూసి మరొకరు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి మరో షాక్ ఇచ్చారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్య వరప్రసాద్‌ రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి, పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

వైసీపీను వీడిన మరో ఎమ్మెల్యే - రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక - ycp mla chitti babu joins congress

టీడీపీలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు - joinings in tdp

ఎన్నికల వేళ వైసీపీకి షాక్​ - టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishnamurthy Joined TDP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.