CM Revanth Meeting with Zaheerabad Leaders : జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. జహీరాబాద్ పరిధిలోని పార్టీలో చేరికలు, ప్రచారం, ఇతర అంశాలను చర్చించినట్లుగా తెలుస్తోంది.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ - CM Revanth Focus on MP Elections - CM REVANTH FOCUS ON MP ELECTIONS
CM Revanth Meeting with Zaheerabad Leaders : లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో చక్రం తిప్పేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ గెలుపు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
Published : Mar 31, 2024, 3:38 PM IST