Karimnagar Lok Sabha Election Results 2024 : రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కౌంటింగ్ కొనసాగుతోంది. ఆరో రౌండ్ పూర్తయ్యే నాటికి ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఆరో రౌండ్ పూర్తయ్యే నాటికి బీజేపీ అభ్యర్థికి 1,70,383, కాంగ్రెస్ - 93,646, బీఆర్ఎస్- 79,520 ఓట్లు దక్కించుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్లో కూడా బీజీపీ ముందంజలో ఉంది. ఐదో రౌండ్ ముగిసే నాటికి ఆ పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి 27,117 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెలంగాణలో ఎక్కువ చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కరీంనగర్లో బీజేపీ జోరు - 85,215 ఓట్లతో బండి సంజయ్ ఆధిక్యం - Karimnagar Lok Sabha Election Results 2024 - KARIMNAGAR LOK SABHA ELECTION RESULTS 2024
Karimnagar Lok Sabha Election Results 2024 : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ ఎంపీ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఆరో రౌండ్ పూర్తయ్యే నాటికి ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు.
Published : Jun 4, 2024, 12:08 PM IST