సమ్మర్లో ఈ యోగాసనాలు వేస్తే చాలు- డీహైడ్రేషన్ సమస్య నుంచి ఫుల్ సేఫ్! - Hydration Yoga Asanas - HYDRATION YOGA ASANAS
Yoga For Hydration In Telugu : సీజన్ మారినప్పుడల్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ప్రస్తుతమైతే వేసవికాలం కావడం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండ, వేడి శరీరంలోని శక్తిని ఆవిరయ్యేలా చేస్తున్నాయి. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవుతాం. అయితే డీహైడ్రేషన్‌ను నివారించే యోగా ఆసనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో చూద్దాం. (ANI)
Published : May 7, 2024, 10:34 AM IST