ETV Bharat / photos

టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం- 10 లక్షల ఎకరాలు భస్మం, ఇద్దరు మృతి - wildfire in america

wildfire in texas
Wildfire In Texas : అమెరికా టెక్సాస్‌లో చెలరేగిన కార్చిచ్చులు తీవ్ర రూపం దాల్చాయి. కార్చిచ్చుల్లో అతి పెద్దదైన ది స్మోక్‌ హౌస్‌ క్రీక్‌, ఇప్పటి వరకు 10 లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు, పొలాలు, గృహాలను ఆహుతి చేసింది. ఈ కార్చిచ్చులు వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. హెంప్‌హిల్‌ ప్రాంతంలో భారీగా గృహాలు దహనమయ్యాయి.
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 2:13 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.