వందేభారత్ స్లీపర్ కోచ్ రెడీ- పరీక్షల తర్వాత పట్టాలపైకి! సౌకర్యాలు అదుర్స్ - vande bharat sleeper coach images
![వందేభారత్ స్లీపర్ కోచ్ రెడీ- పరీక్షల తర్వాత పట్టాలపైకి! సౌకర్యాలు అదుర్స్ vande bharat sleeper coach images](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-03-2024/1200-675-20948603-thumbnail-16x9-vande-bharat-sleeper-coach-images.jpg?imwidth=3840)
Vande Bharat Sleeper Coach : వందేభారత్ స్లీపర్ క్లాస్ కోచ్‌లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. శనివారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో (BEML) జరిగిన కార్యక్రమంలో స్లీపర్ కోచ్‌ను రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి, వందేభారత్ రైలు చైర్‌కార్, స్లీపర్, మెట్రో రకాలుగా ఉంటుందని తెలిపారు.
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Mar 10, 2024, 10:27 AM IST