ETV Bharat / photos

ఉగాది స్పెషల్ - ఈ టాలీవుడ్​ మూవీస్​ నయా పోస్టర్స్​ను చూశారా ? - Ugadhi Special Cinema Posters - UGADHI SPECIAL CINEMA POSTERS

Ugadhi Special Telugu Cinema Posters
Ugadhi Special Cinema Posters : ఉగాది పండుగ అంటే ఇక ఇళ్లంతా సందడిగా మారిపోతుంది. ఎన్ని వంటకాలు తిన్నా కూడా ఉగాది పచ్చడి తింటేనే మనకు ఈ రోజు గడిచినట్లు అనిపిస్తుంది. ఇక సినీ లవర్స్​కు అయితే వీటితో పాటు తమ ఫేమరట్ స్టార్స్ సినిమాల పోస్టర్ల కోసం ఎదురుచూస్తుంటారు. మరి ఈ పండుగ కోసం మేకర్స్ రిలీజ్‌ చేసిన కొత్త సినిమా పోస్టర్లను ఓ లుక్కేద్దామా ?
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 12:56 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.