'రామోజీరావు సేవలు చిరస్మరణీయం'- అక్షర యోధుడికి ఉద్యోగుల నివాళులు - Homage To Ramoji Rao
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jun 20, 2024, 7:40 PM IST
!['రామోజీరావు సేవలు చిరస్మరణీయం'- అక్షర యోధుడికి ఉద్యోగుల నివాళులు - Homage To Ramoji Rao Tributes To Ramoji Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-06-2024/1200-675-21756083-thumbnail-16x9-ramoji.jpg?imwidth=3840)
Tributes To Ramoji Rao : వివిధ రాష్ట్రాల్లోని రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు. ఆయా రాష్ట్రాల్లోని కార్యాలయాల్లో అక్షరయోధుడి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. (ETV Bharat)