కిక్కిరిసిన జనం, స్టేడియంలో సన్మానం - సొంతగడ్డపై రోహిత్ సేనకు అపూర్వ స్వాగతం - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024
Team India Celebrations At Mumbai : ఎటు చూసిన జనసందోహం ఆనందంతో ఉబ్బతబ్బిపోతున్న క్రికెట్ అభిమానులు. టీ20 కప్‌తో తమ ప్లేయర్లను చూసిన క్షణం వారి కంట నీరు. ఇది తాజాగా జరిగిన విజయోత్సవ యాత్రలోని దృశ్యాలు. సగర్వంగా కప్ గెలుచుకుని స్వదేశం చేరుకున్న రోహిత్ సేనకు దక్కిన ఘన స్వాగతం. మరి ముంబయి, వాంఖడేలో టీమ్ఇండియా అభిమానుల సంబరాలు ఎలా జరిగాయంటే? (Associated Press)
Published : Jul 5, 2024, 7:47 AM IST