కదలివచ్చిన టీడీపీ, జనసేన - బాబు ప్రసంగంతో ఫుల్ జోష్ - gudiwada
![కదలివచ్చిన టీడీపీ, జనసేన - బాబు ప్రసంగంతో ఫుల్ జోష్ Chandrababu Naidu Raa Kadali Raa Public Meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-01-2024/1200-675-20549685-1104-20549685-1705686333650.jpg?imwidth=3840)
Chandrababu Naidu Raa Kadali Raa Public Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలిరా’ కార్యక్రమంంతో గుడివాడ దద్దరిల్లింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావుకు చంద్రబాబు, ఇతర నాయకులు నివాళులర్పించారు. భారీగా తరలి వచ్చిన తెలుగుదేశం శ్రేణులుతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 11:39 PM IST