షుగర్ లెవెల్ మేనేజ్ చేసే సమ్మర్ డ్రింక్స్- ఇంట్లోనే చేసుకోండిలా - SUMMER DRINKS at home - SUMMER DRINKS AT HOME
Summer Drinks To Manage Sugar Level : వేసవిలో మంచినీరు ఎంతగా తాగినా దప్పిక తీరదు. కొంతమంది పదేపదే కూల్‌డ్రింక్‌లు తాగుతారు. వీటికన్నా ఎండ నుంచి ఇన్స్టంట్ రిలీఫ్ ఇచ్చే షర్బత్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్‌ను కూడా కంట్రోల్ ఉంచుకోవచ్చు. ఆలాంటి సమ్మర్ డ్రింక్‌లు ఇంటివద్దే చిటికెలో తయారు చేసుకోండిలా.
Published : Apr 7, 2024, 4:16 PM IST