'5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం'- బాల రాముడికి దివ్యాభిషేకం- HD ఫొటోలు చూశారా? - Sri Rama Navami Ayodhya - SRI RAMA NAVAMI AYODHYA
Sri Rama Navami Ayodhya : బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన తొలి శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున రామయ్య విగ్రహానికి దివ్యాభిషేకం నిర్వహించారు ఆలయ పూజారులు. అనంతరం స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మరోవైపు, 5 శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రజలకు అయోధ్యలో శ్రీ రామనవమి నిర్వహించుకునే భాగ్యం లభించిందని ఆనందం వ్యక్తంచేశారు ప్రధాని మోదీ.
Published : Apr 17, 2024, 9:40 AM IST