రిపబ్లిక్ డే స్పెషల్ విషెస్ - మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి! - Republic Day 2024 Quotes in Telugu
![రిపబ్లిక్ డే స్పెషల్ విషెస్ - మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి! Republic Day 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-01-2024/1200-675-20584625-thumbnail-16x9-rp.jpg?imwidth=3840)
Republic Day 2024: ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఏటా ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు.. యావత్ భారతావని 75వ గణతంత్ర వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాల వేళ.. మీ ఆత్మీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ప్రత్యేకంగా చెప్పండి. దేశభక్తిని పెంపొందించే మహణీయుల కోట్స్‌ను వారికి షేర్ చేయండి.
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Jan 24, 2024, 7:36 PM IST
|Updated : Jan 25, 2024, 9:23 AM IST
Last Updated : Jan 25, 2024, 9:23 AM IST