రంగులలోకం పైనా చెరగని ముద్ర వేసిన రామోజీరావు - RAMOJI WITH CINE PERSONALITIES - RAMOJI WITH CINE PERSONALITIES
RamojiRao : రామోజీరావు చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలందించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించిన సినీ చిత్ర సీమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ బ్యానర్ ద్వారా పరిచయమైన నటులు గొప్ప తారలుగా ఎదిగి సినీరంగంలో అగ్రశ్రేణిలో ఉన్నారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చిన రామోజీరావుకు సినీ ప్రముఖులు నివాలర్పించారు. రామోజీరావు అస్తమయం సినీ లోకానికి తీరనిలోటు. (ETV Bharat)
Published : Jun 8, 2024, 1:45 PM IST